Main

పఠాన్‌కోట్‌కు ఐఎస్‌ఐని ఎలా ఆహ్వానించావ్‌?

– ప్రధానిది 100 రెట్లతప్పు – ఆప్‌ ఎంపీ మాన్‌ దిల్లీ,జులై 26(జనంసాక్షి): పార్లమెంటు సముదాయాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం తాను చేసిన తప్పయితే, …

తెలంగాణలో శాంసంగ్‌ అకాడమీ ఏర్పాటు

హైదరాబాద్‌,జులై 25(జనంసాక్షి):తెలంగాణలో సామ్‌ సంగ్‌ అకాడవిూ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తెలంగాణ అకాడవిూ అప్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సామ్‌ …

రైతులను రెచ్చగొడుతున్నారు

– మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,జులై 25(జనంసాక్షి): మెదక్‌ జిల్లాలో ప్రతిపక్షాలు మల్లన్న సాగర్‌ విషయంలో రైతులను, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది కోసం చూస్తున్నాయని మంత్రి …

ఢిల్లీలో గవర్నర్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ,జులై 25(జనంసాక్షి):ప్రధాని మోడీతో పాటు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌, ¬ంశాఖ కార్యదర్శితో సోమవారం  గవర్నర్‌ ఈసీఎల్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే …

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం

– ఇద్దరి మృతి ఫ్లోరిడా,జులై 25(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల ఘటనలతో ఉలిక్కిపడింది. ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్‌ మైర్స్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో …

నేను పంజాబీని

– నా రాష్ట్రం నుంచి  దూరం చేసేందుకు భాజాపా కుట్ర చేసింది – అందుకే రాజీనామా చేశాను నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ న్యూఢిల్లీ,జులై 25(జనంసాక్షి): రాజ్యసభకు రాజీనామాపై …

కలాం మహాత్తర శక్తి

– ఆర్‌ఎన్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎంఏ ఖాన్‌ – దేశానికే అబ్దుల్‌ కలాం ఆదర్శం – నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):కలాం ఒక మహత్తర శక్తి అని …

ప్రగతిపథంలో తెలంగాణ

– కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మహబూబ్‌నగర్‌ ,జులై 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కొనియాడారు. …

కాశ్మీర్‌లో శాంతి భద్రతలు పునరుద్ధరిస్తాం

-హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శ్రీనగర్‌,జులై 24(జనంసాక్షి):కశ్మీర్‌పై పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు. కశ్మీర్‌ అంశంలో …

ఫిలింనగర్‌లో కుప్పకూలిన భవంతి

– ఇద్దరు మృతి హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. …