Main

పలు అభివృద్ది కార్యక్రమాలకు కవిత శ్రీకారం

నిజామాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలూర్‌ శివాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. …

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణంలో పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి …

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..తప్పిన ప్రమాదం

సూర్యాపేట,అగస్టు9(జనంసాక్షి): జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది …

జూరాలకు తగ్గిన వరద ఉధృతి

జూరాల గేట్లు మూసివేసిన అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గింది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో …

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ భారీ ఆఫర్‌

– రూ.1,212 కే విమాన ప్రయాణం ముంబయి, జులై10(జ‌నంసాక్షి) : దేశంలో తక్కువ ధరలకే విమాన సేవలు అందించే సంస్థల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కూడా ఒకటి. ఈ …

కర్నాటక ఎఫెక్ట్ : లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

ముంబై: ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కింపు పక్రియ ఉత్కంఠను రాజేస్తున్నాయి.  బీజీపే 90కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు  ఆరంభ నష్టాలనుంచి  పుంజుకుంటున్నాయి.   ప్రస్తుతం …

పెరిగిన టోకు ధరల సూచీ

పెట్రో ధరలే కారణమని వెల్లడి న్యూఢిల్లీ,మే14(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో గత నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. సోమవారం …

సోమాజీగూడలో లలితా జ్యూవెల్లరి ప్రారంభం

-రెండు నెలల్లో కూకట్‌పల్లిలో షోరూం ప్రారంభం -లలితా జ్యువెల్లరీ చైర్మన్ ఎం కిరణ్ కుమార్ వెల్లడి హైదరాబాద్‌ నాణ్యత ప్రమాణాలు పాటించే నగలకెప్పుడూ గిరాకీ ఉంటుందని, అలాంటి …

కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, …

దక్షిణాదిపై ఉత్తరాధి ఆధిపత్యం

– ఆంధ్రాకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు – పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం కాకినాడ,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై విూకు చేతకాకుంటే చెప్పండి..జనసేన అప్పుడు పోరాడుతుందని టిడిపి, బిజెపిలకు నటుడు, …