అంతర్జాతీయం

గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన ముషారఫ్‌

ఇస్లామాబాద్‌ : దేశద్రోహం నేరం కేసు విచారణకు ఈ రోజు న్యాయస్థానంలో హాజరు కావలసిన పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. కోర్టుకెళ్తుండగా దారిలో …

ఇరాక్‌లో భూకంపం : ఒకరి మృతి

టెహ్రాన్‌ : దక్షిణ ఇరాన్‌లో 5.5 తీవ్రత భూకంపం సంభవించినట్లు ఆ దేశ టెలివిజన్‌ ప్రకటించింది. బస్తక్‌ పట్టణ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన ఈ …

కోర్టుకు హాజరు కాని ముషాఫర్‌

ఇస్లామాబాద్‌ : దేశద్రోహ నేరంపై విచారణ జరుగుతున్న ప్రత్యేక న్యాయస్థానం ముందు పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ నేడు హాజరుకాలేదు. ఆయన తరఫున న్యాయ నిపుణుల బృందం …

న్యూజిలాండ్‌ ఘనవిజయం

క్వీన్స్‌టౌన్‌ : న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన వన్డేలో జిలాండ్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 21 ఓవర్లలో …

ఎథెన్స్‌లో జర్మనీ రాయబారి నివాసంపై కాల్పులు

ఎథెన్స్‌ : గ్రీకు రాజధాని ఎథెన్స్‌లో జర్మనీ రాయబారి నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటఘెవరికి …

అధికారులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించిన చైనా

బీజింగ్‌ : అధికారులు ఏవరూ బహిరంగంగా పొగ తాగరాదని చైనా ప్రభుత్వం ఆదేశించింది. 2011లో చైనా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు తదితర …

ముషౄరఫ్‌ ఇంటి సమీపంలో పేటుడు పదార్థాలు లభ్యం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. సుమారు 2.5 కిలోల బరువున్న పేలుడు పదార్థాలతో పాటు …

ద్రవిడ్‌ రికార్డును అధిగమించిన కలిస్‌

డర్బన్‌ : దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ కలిస్‌ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టెస్టుల నుంచి రిటైర్‌ కాబోతున్న …

చైనాలో సంస్కరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర

బీజింగ్‌ : ఒకే సంతానం నియమానికి చైనా అధికారికంగా సవరణలు చేసింది. వివాదాస్పద లేబర్‌ క్యాంపు వ్యవస్థను కూడా రద్దు చేసింది. శనివారం ఈ మేరకు తీర్మానాలపై …

అభివృద్ధి మాత్రమే యువత భవిష్యత్తును నిర్ణయిస్తుంది : మోడీ

రాంచీ : జార్ఖండ్‌ సహజ వనరులకు నిలయమైనా అభివృద్ధిలో వెనకబడి ఉందని, జార్ఖండ్‌ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవలసిన సమయం ఇదని భాజపా ప్రధాని అభ్యర్థి …