Monday, 2 November 2026

అట్లాంటాలో మంచుతో నిలిచి పోయిన వేల వాహనాలు

హైదరాబాద్‌: అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలో బుధవారం తీవ్రమైన మంచు తుపాను కారణంగా వలే వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఇప్పటికే అట్లాంటా ప్రాంతంలో చలి తీవ్రత తట్టుకోలేక ఏడుగురు ప్రాణాలు టెక్సాస్‌, జార్జియా, కార్లోనాస్‌, తదితర ప్రాంతాల్లో గురువారం ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *