అంతర్జాతీయం

ఆసుపత్రిలో చేరిన హిల్లరీ క్లింటన్‌

వాషింగ్టస్‌: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అనారోగ్యంతో న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టే సంబంధ లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు తెలియజేశారు. …

నేడు స్వదేశానికి బాధితురాలి మృతదేహం

సింగపూర్‌ : సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని అధికారులు నేడు భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. …

అమెరికాలో మంచు తుఫాను

ఓక్లహామ్‌సిటీ : ఉత్తర అమెరికా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం శక్తివంతమైన మంచుతుఫాను సంభవించింది. భారీ గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా ఆరుగురు మృతి చెందారు. ప్రజలు …

శెట్టార్‌ సీఎం పదవినుంచి వైదొలగాలి: యడ్యూరప్ప

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌శెట్టార్‌ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పు కోవాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో భాజపా …

తెలుగుభాష పరిరక్షణకు కృషి చేసిన పీవీ రావు కన్నుమూత

అట్లాంటా : అమెరికాలో తెలుగు బోధనకు విశేషకృషి చేసిన డా, పెమ్మరాజు వేణుగోపాలరావు కన్నుమూశారు. అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా బోథనతో పాటు, తెలుగు సంస్కృతి, …

నెంబర్‌వన్‌గా ఏడాది ముగించిన మెక్ల్‌రాయ్‌ మూడోస్థానంలో టైగర్‌వుడ్స్‌

లండన్‌, డిసెంబర్‌ 17:  ఈ ఏడాదిలో చివరి  వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను ప్రకటించారు. నార్త్‌ ఐరిష్‌ గోల్ఫర్‌ రోరీ మెక్‌ల్‌రాయ్‌ అగ్రస్థా నంతో 2012ను ముగించాడు. …

రెండో స్థానంలో ఇంగ్లండ్‌ దిగజారిన భారత్‌ ర్యాంకు

దుబాయ్‌, డిసెంబర్‌ 17: భారత గడ్డపై 28 ఏళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని రుచి చూసిన ఇంగ్లాండ్‌ జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానం …

పాక్‌లో కారుబాంబు పేలుడు : 19 మంది మృతి

ఖైబర్‌ : పాకిస్తాన్‌లో కారుబాంబు పేలుడు సంభవించింది. ఖైబర్‌లోని ఫౌజి మార్కెట్‌ వద్ద దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు.

షింజో అబేకు ఒబామా అభినందనలు

వాషింగ్టన్‌: జపాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి ఆదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఎల్‌డీపీ నేత షింజో అబేను అమెరికా అధ్యక్షుడు ఒబామా అభినందించారు. అమెరికా-జపాన్‌ మైత్రి …

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఒబామా

న్యూటౌన్‌: అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలోని న్యూటైన్‌ శాండీహుక్‌ పాఠశాల కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలను అధ్యక్షుడు ఒబామా పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించడానికి పటిష్ట చర్యలు …