అంతర్జాతీయం

యూపీ శాసనసభను కుదివేసిన తొక్కిసలాట ఘటన

లక్నో : కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ  ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బీఎస్పీ సభ్యులు …

రన్‌వేపై దిగుతుండగా కూలిన విమానం

ఐదుగురు సాకర్‌ అభిమానుల మృతి డొనెన్క్‌ : ఉక్రేయిన్‌లోని డొనెన్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సాకర్‌ అభిమానులతో వస్తున్న రెండు …

ఒక్కటికానున్న అమెరికా ఎయిర్‌ లైన్‌ సంస్థలు

డల్లాన్‌ :అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యూఎన్‌ ఏయిర్‌వేస్‌ సంస్థలు కలిసిపోనున్నాయి. రెండు సంస్థలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థగా అవతరించనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య …

ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా ఆర్ధిక వృద్ధి, ఉపాధికల్పనే లక్ష్యంగా పనిచేస్తానని రెండోసారి అమెరికా ఉభయసభలనుద్దేశించి ఒబామా ప్రసంగించారు. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని …

మూడోసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా

ప్యాంగ్‌యాంగ్‌: ఆంక్షలను లేక్కచేయకుండా ఉత్తరకొరియా మూడోసారి అణుపరీక్షలు నిర్వహించింది. అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడాన్ని గుర్తించినట్లు పలు దేశాలు వెల్లడించాయి. ఉత్తర కోరియాలో 5.1 తీవ్రతతో …

28న రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న పోవ్‌

వాటికన్‌ సిటీ : పోవ్‌ బెనెడిక్ట్‌-16 ఈ నెల 28న రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాలవల్ల ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వాటికన్‌ అధికార ప్రతినిధి …

ప్రవసం కోసం ఆస్పత్రిలో చేరిన భార్య

గుండెపోటుతో భర్త మృతి న్యూయార్క్‌లో ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్‌కు చెందిన క్రాంతికుమార్‌ ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భార్య వాణి …

55 ఏళ్ల తర్వాత జరిమానాతో సహా తిరిగొచ్చిన పుస్తకం

న్యూయార్క్‌ : ఆ పుస్తకాన్ని గ్రంధాలయంనుంచి తీసుకెళ్లినవారెవరో కానీ వారి వారసులకు మాత్రం పుస్తకాల విలువ బాగా తెలిసినట్లే ఉంది. అందుకే 55 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన …

సోలోమన్‌ దీవులను తాకిన సునామీ

హోనేరా : ఆస్ట్రేలియాకు సమీపంలోని సోలోమన్‌ దీవుల్లో సంభంవించిన భారీ భూకంపం సునామీకి దారి తీసింది. ఉవ్వెత్తున్న లేచిన భారీ అలలు దక్షిణ పసిఫిక్‌ దీవుల్లోని తీరప్రాంతాలను …

‘ఏరో ఇండియా -2013’ ప్రారంభం

బెంగళూరు: ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ‘ఏరో ఇండియా -2013’ కార్యక్రమం బెంగళూరులో ప్రారంభమైంది. నగర శివారులోని యలహంక వైమానికి స్థావరంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ మంత్రి …