అంతర్జాతీయం

శాంతాక్రజ్‌ దీవుల్లో భారీ భూకంపం

శాంతాక్రజ్‌ : అమెరికాలోని శాంతాక్రజ్‌ దీవుల్లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.9గా నమోదైంది. దీంతో దక్షిఫ పసిఫిక్‌ దీవుల్లో సునామీ హెచ్చరికలను …

ఫేస్‌బుక్‌లో వివాదాస్పద కార్టూన్లు : వ్యక్తి అరెస్టు

లక్నో : ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ తదితరులపై విద్వేషపూరిత అంశాలు ఫేస్‌లబుక్‌లో పోస్ట్‌ చేసినందుకు ఆగ్రా …

అండమాన్‌లో భూకంపం

పోర్ట్‌బ్లేర్‌ : అండమాన్‌ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. వీటి తీవ్రత రిక్టర్‌స్కేల్‌ 4.9గా నమోదైంది.

కూలిన చిన్న విమానం

కారకన్‌: దక్షిణ అమెరికాలోని వెనిజులా తీరంలో చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.

సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ఎన్నికలు

సిడ్నీ : ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు సాధారణ ఎన్నికలను సెప్టెంబరు 14న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాని జూలియా గిలార్డ్‌ వెల్లడించారు. దీంతో దీర్ఘకాలిక ప్రచారానికి ఆయా పార్టీలు …

అక్బరుద్దీన్‌ను హాజరుపరచండి : బెంగళూరు కోర్టు

బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తమ ఎదుట హాజరుపరచాలని బెంగళూరులోని సీఎంఎం కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 23న కోర్టులో హాజరుపరచాలని …

అమెరికాలో తెలుగు సంక్రాంతి సంబరాలు

లెక్జింగ్టన్‌ : తెలుగు సంక్రాంతి సంబరాలను అమెరికాలోని లెక్జింగ్టన్‌లో జనవరి 19న ఘనంగా నిర్వహించనున్నట్లు ‘లెక్జింగ్టన్‌ తెలుగు కమ్యూనిటీ’ నిర్వహకులు తెలిపారు. స్థానిక బీటీసీసీ ఆడిటోరియంలో నిర్వహించే …

కర్ణాటన ఉపలోకాయుక్త నియామకం రద్దు చేసిన సుప్రీం

బెంగళూరు: ఉపలోకాయుక్త నియామకంపై కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉప లోకాయుక్తగా జస్టిన్‌ చంద్రశేఖరయ్య నియామకాన్ని కోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించకుండా ఈ …

అమెరికాకు తప్పిన ‘ఫిస్కల్‌ క్లిఫ్‌ ‘ గండం

వాషింగ్లన్‌ : అమెరికాలో ఫిస్కల్‌ క్లిఫ్‌ గండం నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. 257-167 ఓట్లతో బిల్లుకు సభ్యులు మద్దతు తెలిపారు. …

న్యూయార్క్‌ ఆసుపత్రిలో హిల్లరీ క్లింటన్‌కు చికిత్స

వాషింగ్టస్‌ : రక్తం గడ్డకట్టడంతో న్యూయార్క్‌ ఆసుపత్రిలో చేరిన అమెరికా విదేశంగా శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని …