అంతర్జాతీయం

తైవాన్‌లో భూకంపం

తైవాన్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. హ్వాలియాన్‌ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. …

ట్రంప్ ను అడ్డుకుంటున్న రిపబ్లికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ ను అధ్యక్షపీఠాన్ని అధిరోహించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అవసరం …

ట్రంప్ నచ్చకపోతే దేశం వదిలేయండి.!!

అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక‌వ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న ఆందోళ‌న‌కారుల‌కు దిమ్మ‌దిరిగే స‌మాధాన‌మిచ్చారు ఫెడ‌ర‌ల్ మెజిస్ట్రేట్ జ‌డ్జ్ జాన్ ప్రైమోమొ. శాన్ ఆంటోనియోలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్స‌న్ క‌ల్చ‌ర్స్ …

ట్రాన్స్ ప‌ఫిసిక్ వాణిజ్య సంబంధాల‌కు చెక్ – ట్రంప్

వైట్‌హౌజ్‌కు చేరుకున్న తొలి రోజే ట్రాన్స్ ప‌ఫిసిక్ వాణిజ్య సంబంధాల‌కు చెక్ పెట్ట‌నున్న‌ట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజేత‌గా నిలిచిన ట్రంప్ వ‌చ్చే …

జపాన్‌లో భారీ భూకంపం

ఉత్తర జపాన్‌లో మంగళవారం ఉదయం  సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్‌ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలను జారీ …

ట్రంప్ ను ప్ర‌శ్నిస్తా – ఒబామా

 దేశాధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత అమెరికా రాజ‌కీయాల‌పై స్పందిస్తాన‌ని బరాక్ ఒబామా అన్నారు. నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వ‌ల్ల అమెరికా విలువ‌ల‌కు విఘాతం …

అమెరికా విదేశాంగ మంత్రిగా భారతీయురాలు..??

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ నియమితమయ్యే అవకాశాలున్నాయంటూ కధనాలు జోరుగా సాగుతున్నాయి. …

ట్రంప్ తో జపాన్ ప్రధాని

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ను తొలిసారి ఓ పొరుగు దేశ ప్రధాని కలవనున్నారు. జపాన్ ప్రధాని షింజో అబే గురువారం ట్రంప్ తో భేటీ …

ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని బాలి ద్వీపంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించింది. బాలి, జావా ప్రావిన్స్‌లోని …

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటన..??

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపొందిన అనంతరం మొదటిసారిగా భారతదేశానికి ఓ తీపి వార్త వినిపించింది. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలనే భారతదేశ డిమాండ్ త్వరలోనే నిజం …