Tuesday, 3 November 2026

ట్రంప్ తో జపాన్ ప్రధాని

అ03-japan-pmమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ను తొలిసారి ఓ పొరుగు దేశ ప్రధాని కలవనున్నారు. జపాన్ ప్రధాని షింజో అబే గురువారం ట్రంప్ తో భేటీ అవనున్నారు. రక్షణకు సంబంధించి ఒబామా హయాంలో చేసుకున్న ఒప్పందాన్ని ట్రంప్ రూలింగ్లో కూడా కొనసాగించే మార్గం సుగుమం చేసేందుకు ఆయన ఈ పర్యటనకు సిద్ధమయ్యారు. ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత ఆయనతో భేటీ అవనున్న తొలి విదేశీ నేత షింజో అబేనే. ట్రంప్ విజయం సాధించిన వెంటనే భిన్న సామర్థ్యాలు కలిగిన వాళ్లలోనే ట్రంప్ అసాధారణమైన టాలెంట్స్ కలిగిన నేత అనే షింజో అబే పొగడ్తల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *