లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
ముంబయి: మూతబడి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మంత్రివర్గ చర్చిస్తున్నట్లు సమాచారం.
ముంబయి: దేశీయ స్టాక మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి ముంబయి స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన తొలిగంటలోనే సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభం పొందాయి.