జాతీయం

ఆమె పేరు పెడితే మాకు అభ్యంతరం లేదు : కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక నేరాల చట్టానికి సవరణలు చేసి ఢిల్లీ ఘటనలో మృతిచెందిన యువతి పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి శశిథరూర్‌ అభిప్రాయానికి ఆమె కుటుంబసభ్యుల …

6 వేల పాయింట్ల మార్కు దాటిన నిఫ్టీ

ముంబయి : ‘ఫిస్కల్‌ క్లిఫ్‌’ గండం నుంచి అమెరికా గట్టేక్కడం ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో …

మోడీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఏ మిశ్రా నియామకం సరైనదేనని కోర్టు తీర్పును వెలువరించింది. రాష్ట్ర …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్‌ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ కూడా 30 పాయింట్లకు …

జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ : కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఎప్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ న్యాయప్రాధికార సంస్థలో ఈరోజు విచారణ ప్రారంభమైంది.

పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై పొగమంచు పేరు కుపోవడంతో 14 విమాన సర్వీసులను రద్దు చేశారు. …

నేడు ఢిల్లీ పోలీసులకు పోస్టుమార్టమ్‌ నివేదిక

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థిని పోస్టుమార్టమ్‌ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. సింగపూర్‌లో …

ఇరాక్‌లో బాంబు పేలుళ్లు 22 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వివిద ప్రాంతాల్లో ముష్కరులు జరిపిన బాంబు దాడుల్లో 22 మందికిపైగా మృతి చెందారు. 80 మందికిపైగా గాయపడ్డారు. బాగ్డాద్‌, ముస్సేఇబ్‌, …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : నూతన సంవత్సరంలో స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 33 పాయింట్ల కుపైగా లాభంతో కొనసాగుతోంది

అన్నీ రాజకీయపక్షాలకు షిండే లేఖ

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘటనపై చట్టాల్లో తీసుకురావాల్సిన సవరణలపై సూచనలు, సలహాలు కోరుతూ కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నీ రాజకీయపక్షాలకు లేఖ రాశారు. ఇప్పటికే ఉన్న చట్టాల్లో …