జాతీయం

రైలు డ్రైవర్ల పనిసమయం 12 గంటలకు మించొద్దు

` రైల్వే బోర్డు మార్గదర్శకాలు జారీ న్యూఢల్లీి(జనంసాక్షి):ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ హృదయాలు కదిలిపోతాయి..యావత్‌ దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైలు ప్రమాద అంతటి భీతావహ …

ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులపై ఆంక్షలు లేవు

` కేంద్రం నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఈ వర్గానికి చెందిన మెషిన్ల దిగుమతిపై ఆంక్షలు …

భావోద్వేగంతో యువత ప్రాణాలు తీసుకోవద్దు

` డిసెంబరు 9 నుంచి నిరుద్యోగులకు మంచి రోజులు ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో ఈ వస్తువులను దిల్లీ(జనంసాక్షి): భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని, కాంగ్రెస్‌ …

58 పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా

` నేడు ప్రకటించనున్న అధిష్ఠానం న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుందని ఆ పార్టీ …

చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదు..’ : వైద్యులు

రాజమహేందవ్రరం : కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి …

గద్వాలలో ఘనంగా అమరుడు పులిమామిడి మద్దిలేటి 9వ వర్ధంతి.

గద్వాలలో ఘనంగా అమరుడు పులిమామిడి మద్దిలేటి 9వ వర్ధంతి. గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 14 జనం సాక్షి. జోగులాంబ గద్వాల జిల్లా లోని 2 వ రైల్వే …

12వ తరగతి వరకు ఉచిత విద్య

` స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ మాండ్లా(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, స్కూలు …

128 ఏళ్ల తర్వాత 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌..

` అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ థామస్‌ బాచ్‌ ప్రటకన న్యూఢల్లీి(జనంసాక్షి): క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ. 2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న …

యుద్ధంతో ప్రయోజనం ఉండదు

` శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయం ` కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఇదే ` ప్రపంచ విశ్వాసానికి అడ్డంకులను మనమే తొలగించుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ …

పొన్నాల ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. ఈ మేరకు మీడియా చిట్‌చాట్‌ మాట్లాడిన మంత్రి …