వార్తలు

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లీ కుమారుడు ఆత్మహత్య

హైదరాబాద్‌,జూలై25 జులై 25  (జనంసాక్షి ): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని చైతన్యపురి పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేటలోని ఎస్‌ఆర్‌ కాలనీలో …

అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకిదూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు …

ఇండియాకూటమిలో చేరిక దిశగా జగన్‌ రాజకీయం

అనివార్యంగా కాంగ్రెస్‌ వెంట నడవక తప్పనిస్థితి ఢల్లీి ధర్నాతో ఇండియా కూటమికి మరింత చేరువ అమరావతి,జూలై25 (జనం సాక్షి): వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఢల్లీిలో చేపట్టిన …

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ వివరణ దేశం కోసమే తన నిర్ణమని వివరణ వాషింగ్టన్‌,జూలై25(జనం సాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికలు`2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం …

తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా ఎక్కువ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో …

నీట్‌కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం

నీట్‌ పరీక్ష  కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటక మెడికల్‌ ఎడ్యుకేషన్‌ & స్కిల్‌ డెవలప్‌ మంత్రి శరణ్‌ ప్రకాష్‌ పాటిల్‌బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. …

మనాలీలో కుంభ వృష్టి.. వరదలు..!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలీని మెరుపు వరదలు  ముంచెత్తాయి. మనాలీ సమీపంలోని పాల్చన్‌లో బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. …

రూ. 2,91,159 కోట్ల‌తో బ‌డ్జెట్..

రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 20 వేల 945 కోట్లు మూల ధన వ్యయం రూ.33 వేల 487 కోట్లు తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్ల …

అసెంబ్లీ కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  బీఆర్ఎస్ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా కేసీఆర్ తొలిసారి శాస‌న‌స‌భ‌కు హాజ‌రు కాబోతున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ …

ఫైల్స్ దహనం కేసులో కొనసాగుతోన్న దర్యాఫ్తు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన …