వార్తలు

రాయల్ బెంగాల్ టైగర్ మృతి

నెహ్రూ జూ పార్క్ లోఅరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి  హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్  మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న …

పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి) పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం …

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్ది

దేవరుప్పుల, మే 15(జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డి తండ్రి రాజిరెడ్డి(75)ఉదయం తెల్లవారు జామున మరణించగా వారి ఇంటికి వెళ్ళి రాజిరెడ్డి పార్థివ దేహాన్ని …

గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి): మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల దృష్ట్యా విధులు నిర్వహించిన ఓ …

గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

      ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి): – మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు. లోక్ సభ ఎన్నికల …

కవితకు మళ్లీ నిరాశే

` 20వరకు వరకు కస్టడీ పొడిగింపు న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బియిల్‌ ఇవ్వని …

వరుసగా మూడోసారి వారణాసిలో మోడీ నామినేషన్‌

` హాజరైన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్‌ షా, సీఎం యోగి ` ఎన్డిఏ నుంచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హాజరు ` కాశీతో నా అనుబంధం ప్రత్యేకం: …

అధికారిమిస్తే మహిళల జీవితాలు మార్చేస్తాం

` కాంగ్రెస్‌ గ్యారంటీలతో పేదలకు మేలు ` వీడియో సందేశంలో సోనియా గాంధీ దిల్లీ(జనంసాక్షి): తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని …

నార్త్‌ కొరియాలో వింత ఆంక్షలు

` లిప్‌స్టిక్‌వాడకంపై నిషేధం ` మేకప్‌లపైనా అక్కడ ఆంక్షలు ప్యోంగ్యాంగ్‌(జనంసాక్షి):ఉత్తర కొరియాలో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఫ్యాషన్‌ అంశంలో కూడా వాటిని పాటిస్తున్నారు. కాస్మటిక్స్‌ యూజర్స్‌కు …

సీఎం పదవి నుంచి తొలగించాలనడం అవివేకం

` కేజ్రీవాల్‌కు వ్యతిరేక పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): కేజీవ్రాల్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్‌ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా …