వార్తలు
మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్‌లు జారి చేయనున్నారు.
అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు
మహబూబ్‌నగర్: అచ్చంపేట విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ గ్యారేజ్‌లో మంటలు చేలరేగుతున్నాయి ఫైర్ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- యూపీలో తుపాకీ రాజ్యం
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..
- పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- భూమికి తిరిగొచ్చిన శుభాంశు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- మరిన్ని వార్తలు