సీమాంధ్ర

ఆందోళనచేస్తున్న ఉపాధ్యాయులపై నిఘా

బయోటమెట్రిక్‌ తప్పనిసిర చేస్తూ ఆదేశాలు అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనపై …

అన్యయం జరిగిన ఎపిని ఆదుకోవాలి

ప్రధాని మోడీకి మాజీమంత్రి వసంత వినతి అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోడీ ప్వయంగా అగీకరించారని, ఆ మేరకు రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు అని మాజీ …

అప్పులు..ఓవర్‌ డ్రాఫ్టులతో దివాళా

ఎపి పరిస్థితి దారుణంగా ఉందన్న పట్టాభిరామ్‌ అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): అప్పులు, ఓవర్‌ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం అన్నారు. గురువారం ఆయన ఇక్కడ …

రైల్వే ప్రాజెక్టుల్లో ఇంత నిర్లక్ష్యమా

ప్రభుత్వ వాటా జమ చేయకపోవడంతోనే ఆలస్యం మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): రైల్వే ప్రాజెక్టులు పూర్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్‌ …

విద్యుత్రంగం ప్రైవేటీకరణకు కుట్ర

వ్యవసారంª`గాన్ని దివాళా తీయించిన బిజెపి విభజనపై ఎందుకు న్యయం చేయలేదో చెప్పాలి విూడియాతో సిపిఎం నేత బివి రాఘవులు నెల్లూరు,ఫిబ్రవరి10(జనంసాక్షి): విద్యుత్‌ రంగం మొత్తాన్ని ప్రైవేట్‌ చేసేందుకు.. …

మోబైల్‌ షాపులో భారీచోరీ

తిరుపతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): నగరంలోని ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రూప్‌ థియేటర్స్‌ సవిూపంలో ఉన్న మునిమొబైల్స్‌లో మంగళవారం తెల్లవారుజామున దుండగుడు చోరీకి తెగబడ్డాడు. 30 మొబైల్స్‌, రూ.50వేల …

సిఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ

సినిమా టిక్కట్ల ధరలపై చర్చించారని సమాచారం అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్‌ టాపిక్‌ అవుతోంది. …

ఉద్యోగులను బ్లాక్‌ మెయిల్‌ చేసిన సిఎం

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శలు అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని సీఎం జగన్‌ మాట్లాడటం దిగజారుడు తనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ …

టీచర్లకు నేటినుంచి బయోమెట్రిక్‌ ఎపి సర్కార్‌ ఆదేశాలు

అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్‌ సర్కార్‌ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇ`హాజరులో టీచర్ల అటెండెన్స్‌ని …

తల్లిని కిరాతకంగా హతమార్చిన తనయుడు

కూర వడ్డించలేదని మద్యంమత్తులో ఘఘాతుకం విశాఖపట్నం,ఫిబ్రవరి8(జనం సాక్షి): నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని మద్యం మత్తులో ఓ యువకుడు కిరాతకంగా కొట్టి హత మార్చాడు. కూరతో …