సీమాంధ్ర

ఏపిలో టెన్త్‌,ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మార్చి11 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎప్రిల్‌ 8 నుంచి ఇంటర్‌ బోర్డు పరీక్షలు మే 2నుంచి టెన్త్‌ పరీక్షలు అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల …

శ్రీశైలంలో 22 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

22 నుంచి మార్చి 4 వరకు ఉత్సవాల నిర్వహణ కర్నూలు,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 22న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం …

శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు

అనంతరం స్వామివారి ప్రసాదాలు అందచేత తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన …

సినిమాపరిశ్రమకు పెద్ద ఊరట

సిఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మంత్రి పేర్నినాని సిఎం జగన్‌ సానుకూలంగా స్పందించారన్న చిరంజీవి అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): …

ఆందోళనచేస్తున్న ఉపాధ్యాయులపై నిఘా

బయోటమెట్రిక్‌ తప్పనిసిర చేస్తూ ఆదేశాలు అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనపై …

అన్యయం జరిగిన ఎపిని ఆదుకోవాలి

ప్రధాని మోడీకి మాజీమంత్రి వసంత వినతి అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోడీ ప్వయంగా అగీకరించారని, ఆ మేరకు రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు అని మాజీ …

అప్పులు..ఓవర్‌ డ్రాఫ్టులతో దివాళా

ఎపి పరిస్థితి దారుణంగా ఉందన్న పట్టాభిరామ్‌ అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): అప్పులు, ఓవర్‌ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం అన్నారు. గురువారం ఆయన ఇక్కడ …

రైల్వే ప్రాజెక్టుల్లో ఇంత నిర్లక్ష్యమా

ప్రభుత్వ వాటా జమ చేయకపోవడంతోనే ఆలస్యం మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): రైల్వే ప్రాజెక్టులు పూర్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్‌ …

విద్యుత్రంగం ప్రైవేటీకరణకు కుట్ర

వ్యవసారంª`గాన్ని దివాళా తీయించిన బిజెపి విభజనపై ఎందుకు న్యయం చేయలేదో చెప్పాలి విూడియాతో సిపిఎం నేత బివి రాఘవులు నెల్లూరు,ఫిబ్రవరి10(జనంసాక్షి): విద్యుత్‌ రంగం మొత్తాన్ని ప్రైవేట్‌ చేసేందుకు.. …

మోబైల్‌ షాపులో భారీచోరీ

తిరుపతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): నగరంలోని ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రూప్‌ థియేటర్స్‌ సవిూపంలో ఉన్న మునిమొబైల్స్‌లో మంగళవారం తెల్లవారుజామున దుండగుడు చోరీకి తెగబడ్డాడు. 30 మొబైల్స్‌, రూ.50వేల …