సీమాంధ్ర

సిఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ

సినిమా టిక్కట్ల ధరలపై చర్చించారని సమాచారం అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్‌ టాపిక్‌ అవుతోంది. …

ఉద్యోగులను బ్లాక్‌ మెయిల్‌ చేసిన సిఎం

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శలు అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని సీఎం జగన్‌ మాట్లాడటం దిగజారుడు తనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ …

టీచర్లకు నేటినుంచి బయోమెట్రిక్‌ ఎపి సర్కార్‌ ఆదేశాలు

అమరావతి,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఆందోళన చేస్తున్న టీచర్లపై జగన్‌ సర్కార్‌ గురి పెట్టింది. బుధవారం నుంచి బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇ`హాజరులో టీచర్ల అటెండెన్స్‌ని …

తల్లిని కిరాతకంగా హతమార్చిన తనయుడు

కూర వడ్డించలేదని మద్యంమత్తులో ఘఘాతుకం విశాఖపట్నం,ఫిబ్రవరి8(జనం సాక్షి): నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని మద్యం మత్తులో ఓ యువకుడు కిరాతకంగా కొట్టి హత మార్చాడు. కూరతో …

చలిమంటలు అంటుకుని గుడిసె దగ్ధం

ప్రమాదంలో వృద్ద దంపతుల మృతి చిత్తూరు,ఫిబ్రవరి8(జనం సాక్షి): శ్రీకాళహస్తి లంకమిట్టలో విషాదం చోటుచేసుకున్నది. చలి బారి నుంచి తట్టుకునేందుకు వేసుకున్న చలి మంట ఆ వృద్ధ దంపతుల …

ఆర్థికస్థితి బాగా లేని విద్యార్థికి అండ

తానే చదవిస్తానని తెలిపిన డిఇవో విశాఖపట్నం,ఫిబ్రవరి8(జనం సాక్షి): ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కూల్‌కు వెళ్లకుండా వెల్డింగ్‌ పనికి వెళ్లిన ఓ విద్యార్థికి డీఈవో చంద్రకళ అండగా …

జర్నలిస్ట్‌ అక్రిడేషన్లు మరింత కఠినతరం

నిబంధనలు విడుదల చేసిన పిఐబి న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తే జర్నలిస్టుల అక్రిడేషన్లను తొలగించనున్నారు. ఈ మేరకు దేశ భద్రత, సమగ్రత, …

జగనన్న తోడు కింద రెండో ఏడు నగదువిడుదల

ఒక్కో ఖాతాలో ఏటా రూ.10 వేల ఆర్థిక చేయూత 2.85 లక్షల మందికి నేరుగా నగగదు సాయం ఉద్యోగుల సమ్మెతో పచ్చవిూడియా సంబరం ఆ పత్రికాధిపతులకు చంద్రబాబు …

జిల్లాల పునర్విభజనలో ఏకపక్ష నిర్ణయాలు

కేసినో వ్యవహారం పక్కదారి పట్టించే యత్నాలు నేడు విజయవాడలో దీక్షకు దిగుతున్నట్లు బోండా ఉమ ప్రకటన విజయవాడ,ఫిబ్రవరి8(జనం సాక్షి): జిల్లాల పునర్విభజనలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని, సొంత …

డ్రెస్‌ కోసం మహిళలను ఒత్తడి చేయొద్దు: ఐద్వా

నెల్లూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులకు నెల్లూరు జిల్లాలో పురుష టైలర్స్‌తో కొలతలు తీస్తూ అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరిస్తున్నారని, ఇది నేరపూరితమని ఐద్వా రాష్ట్ర …