Cover Story

20 ఏళ్లు అధికారం మాదే..

` అన్ని వర్గాలకు ‘బంధు’ వర్తింపజేస్తాం ` తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు ` దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి ` విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు ధీటుగా జవాబివ్వాలి ` టీవీ చర్చల్లో పాజిటివ్‌గా సమాధానం ఇవ్వాలి ` 2న ఢల్లీిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన ` నవంబర్‌లో ద్విశతాబ్ది ఉత్సవాల ప్లీనరీ నిర్వహణ ` … వివరాలు

బడులు షురూ..

` మోగనున్న బడిగంట ` సెప్టెంబర్‌ 1నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు ` కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కీలక నిర్ణయం ` పాటశాలలను సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు ` శానిటైజేషన్‌ బాధ్యతలు స్థానిక సంస్థలకు అప్పగింత ` ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఆగస్టు 23(జనంసాక్షి): తెలంగాణలో కూడా విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం … వివరాలు

ఖుష్‌ ఖబర్‌..

` లాభాల్లో టీఎస్‌ఆర్టీసీ ` రోజుకు రూ.9 కోట్ల ఆదాయం హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణ ఆర్టీసీ క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.9 కోట్ల చొప్పున ఆదాయం సమకూరుతోందని, మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆదాయం పెంచుకోగలిగితే సంస్థ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ … వివరాలు

హౖదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం

` ప్రారంభించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి రమణ ` 3 నెలల్లోనే తన కల సాకారమైందని సంతోషం ` వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు ` పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని వెల్లడి హైదరాబాద్‌,ఆగస్టు 20(జనంసాక్షి):అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్‌ … వివరాలు

టెంపుల్‌ సిటీగా వేములవాడ అభివృద్ధి

` రాజన్న ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలి ` గుడితో పాటు, పట్టణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ` అధికారులకు మంత్రి కె.తారకరామారావు దిశానిర్ధేశం ` వేములవాడ, ఎస్సారార్‌ జలాశయంలో పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకు అవకాశాలను పరిశీలించాలని సూచన హైదరాబాద్‌, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, … వివరాలు

ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం ఎందుకు లేదు?

` మైండ్‌సెట్‌ మార్చుకోండి ` ఆర్మీ అధికారులపై సుప్రీం సీరియస్‌ ` స్త్రీలను ప్రవేశపరీక్షలకు అనుమతినిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ ` వారిని అడ్డుకోవడం లింగ వివక్ష కిందకు వస్తుందని వ్యాఖ్య దిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి): నేషనల్‌ డిఫెన్స్‌ అకాడవిూ(ఎన్‌డీఏ)లో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వచ్చే నెలలో జరగబోయే ఎన్‌డీఏ పరీక్షకు … వివరాలు

20 ఏళ్ల విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం

` ఎవర్నీ శత్రువులుగా చూడం ` మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం ` మహిళల అన్ని హక్కులు కల్పిస్తాం ` ప్రభుత్వంలోనూ భాగస్వామ్యాన్ని కల్పిస్తాం ` ఇళ్లల్లో సోదాలు చేయబోం ` తాలిబన్ల తొలి అధికార ప్రకటన కాబూల్‌,ఆగస్టు 17(జనంసాక్షి): అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న అనంతరం తాలిబన్లు తొలిసారి విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా … వివరాలు

ప్రభుత్వ ఉద్యోగమున్నా దళితబంధు

` ఎస్సీ కుటుంబాలందరికీ దళితబంధు ` వారికి వ్యాపారంలో ప్రత్యేక రిజర్వేషన్‌లు ` ఇది పథకం కాదు…ఓ ఉద్యమం ` హుజురాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ ` దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం ` దళిత యువత, మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలి ` ప్రతి పథకం కరీంనగర్‌ గడ్డమీదినుంచే విజయవంతం చేసాం ` … వివరాలు

వ్యాపారరంగాల్లోనూ రిజర్వేషన్‌

ఉద్యమంలా దళితబంధు `పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది ` దళితజాతి సమగ్ర వికాసం లక్ష్యంగా పథక రూపకల్పన ` ఇప్పటి వరకు ఒక ఎత్తయితే..ఇకనుంచి మరో ఎత్తు ` దళితుల దరిద్రం, సామాజికి వివక్ష తరతరాలుగా బాధిస్తోంది `వారి జీవితాల్లో ఇంకా చీకట్లే అలుమున్నాయన్నది కఠోర వాస్తవం ` గోల్కొండ కోట నుంచి పంద్రాగస్టు ప్రసంగంలో … వివరాలు

బడిబాట పట్టకపోతే కొత్త సమస్యలు

` డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ` కట్టుదిట్టమైన రక్షణతో స్కూళ్లు నడపాలని సూచన జెనీవా,ఆగస్టు 12(జనంసాక్షి): పాఠశాలలు ప్రారంభించకుంటే చిన్నారుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రాధాన్యత నివ్వాలని డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కరోనా … వివరాలు