Cover Story

అలంపూర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

మహబూబ్‌నగర్‌,ఆగస్టు 11(జనంసాక్షి):కృష్ణా పుష్కరాల కోసం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అలంపూర్‌కు చేరుకున్నారు. అక్కడి హరిత టూరిజం ¬టల్‌ వద్ద ఆయనకు టూరిజం ఛైర్మన్‌ పేర్వారం రాములుతోపాటు పలువురు …

పుష్కర సమయం

– ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష – రేపు ముఖ్యమంత్రి దంపతుల గొందిమళ్ల స్నానం – జోగుళాంబఆలయ దర్శనం హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి): కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సీఎం …

దసరా నుంచే కొత్త జిల్లాలు

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి): కొత్త జిల్లాలు ఈ ఏడాది దసరా నుంచే మనుగడలోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులకు నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో …

నరరూప రాక్షసుడు నయీం హతం

. – కాకీల కాల్పుల్లోనే ఖేల్‌ ఖతం మహబూబ్‌నగర్‌/నల్గొండ,ఆగస్టు 8(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో కాల్పులు కలకలం రేపాయి. గ్రేహౌండ్స్‌ పోలీసులు, నల్గొండ స్పెషల్‌ …

అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం

– తెలంగాణతో భుజం-  భుజం కలిపి పనిచేస్తాం – ప్రధాని మోదీ మెదక్‌,ఆగస్టు 7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వం …

సార్‌..జోహార్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు తెలంగాణ ఘననివాళి భవన్‌లో కేసీఆర్‌ పుష్పాంజలి హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌ జయంతి కార్యక్రమం రాషట్‌రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలనుఏ, …

అసోంలో ఉగ్రదాడి

– 12 మంది మృతి అసోం,ఆగస్టు 5(జనంసాక్షి):అసొంలో ఉగ్రపంజా పడింది. కోక్రాఝార్‌లో ఉగ్రదాడి జరిగింది. కోక్రాఝార్‌లో జరుగుతున్న వారాంతపు సంతలో అనుమానిత ఉగ్రవాది గ్రనేడ్‌ విసిరినట్లు ప్రత్యక్ష …

ఉగ్రవాదానికి పాక్‌ మద్ధతు

– రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇస్లామాబాద్‌,ఆగస్టు 4(జనంసాక్షి):  పాకిస్థాన్‌లో జరుగుతున్న సార్క్‌ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత్‌ అభిప్రాయాన్ని విస్పష్టంగా విన్పించారు. పాకిస్థాన్‌లో …

జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

– ఏడీఎంకె వాకౌట్‌ న్యూదిల్లీ,ఆగస్టు 3(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ …

తల్లిదండ్రులు మన్నించండి

సెప్టెంబర్‌ 11న ఎంసెట్‌-3 పరీక్ష ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్ష పరీక్ష ఫీజు మాఫీ.. పాత హాల్‌టికెట్లతోనే పరీక్ష ఎంసెట్‌-3, బాధ్యతలు జేఎన్టీయూకే …