Tuesday, 17 November 2026

Cover Story

మోదీజీ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

– ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ – విద్యుదుత్పత్తికి సహకరిస్తాం – కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఢిల్లీ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):ఏపీ పునర్విభజన చట్టంలోని హావిూలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ…

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఏకగ్రీవం

– బొంతు రామ్మోహన్‌, బాబా ఫసియుద్దీన్‌ ఎన్నిక హైదరాబాద్‌,ఫిబ్రవరి 11(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ కొత్త మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో మేయర్‌గా రామ్మోహన్‌ను, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

గోదావరి జలాలతో మీ కాళ్లు కడుగుతాం

– గట్టులింగంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తాం – నారాయణఖేడ్‌లో వెలుగు నింపుతాం – టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి – ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): నారాయణఖేడ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలపిస్తే గోదావరితో నారాయణఖేడ్‌ వాసుల కాళ్లు కడుగుతామని ముఖ్యమంత్రి…

కేసీఆర్‌ సాబ్‌ జరా సోచో..

– మేయర్‌ ముస్లింలకు ఇవ్వండి – ఉర్దూ మాట్లాడగలగినవారు ఉంటే మేలు – చెరి రెండున్నర సంవత్సరాలైనా మంచిదే – గంగాజమున తాహజీబ్‌కు ప్రతీకైతది – ముస్లిం సంఘాల డిమాండ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణరాష్ట్రప్రభుత్వం ముస్లీం ప్రెండ్లీ ప్రభుత్వంగా పేరు…

జర్నలిస్టులకు సొంతిల్లు

– బద్వేల్‌లో వంద ఎకరాల్లో టవర్ల నిర్మాణం – జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమావేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి): జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చిన హావిూలను నెరవేర్చేదిశగా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారు. జర్నలిస్టుల అభీష్టం మేరకు బుద్వేల్‌లో…

భద్రతపై నౌకదళాల పాత్ర అసమానమైనది

– ప్రధాని మోదీ – సాగరతీరాన ఆకట్టుకున్న విన్యాసాలు విశాఖపట్నం,ఫిబ్రవరి 7(జనంసాక్షి): దేశ భద్రతలో నౌకదళాల పాత్ర అసమానమైదనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. నగరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నౌకదళ ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. …

ఇదో ముందడుగు

– నౌకదళ సమీక్షలో రాష్ట్రపతి విశాఖపట్టణం,ఫిబ్రవరి 6(జనంసాక్షి):సముద్ర తీర రక్షణలో నౌకాదళ సవిూక్ష కొత్త ముందడుగు అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు.  హిందూ మహాసముద్రంలో భారత్‌ నిర్వహిస్తున్న భూమిక అత్యంత ప్రధానమైందని అభివర్ణించారు. సముద్ర మార్గాల రక్షణ, వాణిజ్య,…

గ్రేటర్‌లో తెరాసకు నిరాజనాలు

– విపక్షాలను ఊడ్చిపారేసిన టీఆర్‌ఎస్‌ – దుమ్ములేపిన కారు -వాడిన కమలం – సైకిల్‌ టైరు పగిలింది.. పంక్చరైంది – పట్టు నిలుపుకున్న ఎంఐఎం హైదరాబాద్‌,ఫిబ్రవరి 5(జనంసాక్షి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామన్న సిఎం కెసిఆర్‌కు నగర ప్రజలు భారీగా…

పారదర్శకంగా ఉద్యోగాలు

– గవర్నర్‌ నరసింహన్‌ – ఆన్‌లైన్‌ ఓటింగ్‌పై చర్చ జరగాలి – మంత్రి కేటీఆర్‌ – 18వ జాతీయ పీఎస్సీ చైర్మన్ల సదస్సు ప్రారంభం హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ నరసింహన్‌ ప్రభుత్వానికి…

మిషన్‌ భగీరథ భేష్‌

– కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజేంటేషన్‌ను అభినందించిన కేంద్రమంత్రి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): మిషన్‌ భగీరథలో భాగంగా.. 40 వేల కోట్లతో ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి…