Featured News

.చైనా మరోసారి కవ్వింపు చర్యలు

` భారత సరిహద్దు సవిూపంలో ఆ దేశ బంకర్లు, సొరంగాలు..! దిల్లీ(జనంసాక్షి): భారత్‌`చైనా సరిహద్దులో కొన్నేళ్లుగా నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం సద్దుమణగక ముందే.. చైనా మరోసారి కవ్వింపు …

సెప్టెంబర్‌  9 నుంచి జి20 సదస్సు

` ఢల్లీిలో భారీగా కట్టుదిట్టమైన భద్రత న్యూఢల్లీి(జనంసాక్షి): జి`20 సదస్సు సందర్భంగా ఢల్లీిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటి నఉంచే తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అపరిచితులను …

తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

` వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలి ` పెద్ద ఎత్తున యాంత్రీకరణకు ప్రోత్సాహం ` అమెరికా పర్యటనలో మంత్రినిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే …

బియ్యం ఎగుమతుల ఆంక్షలపై గందరగోళం

` బియ్యం ఎగుమతులపై మొన్న ఆంక్షలు.. ` ఇప్పుడేమో సింగపూర్‌కు ప్రత్యేక అనుమతులు ` రాబోవు రోజుల్లో చక్కెరపైనా ఆంక్షలు విధించే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం …

వల్మీడి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ పున: ప్రతిష్ఠాపనకు భారీ ఏర్పాట్లు

అంగ‌రంగ వైభ‌వంగా ఆల‌య పునః ప్రారంభం సెప్టెంబర్ 4న వల్మీడి కి సీఎం కేసీఆర్, చిన జీయ‌ర్ స్వామి రాక‌! రానున్న మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ …

తిరుపతిలో త్వరలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు

తెలుగు భాషకు పట్టం కట్టిన మహోన్నత వ్యక్తి గిడుగు ఘనంగా గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు మధురమైన తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై …

రాష్ట్రంలో 40000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి….!!!!!

రాష్ట్రంలో ఉన్నటు వంటి 19043 స్పష్టమైన ఖాళీల తో పాటు ఉపాధ్యాయులకు వివిధ క్యాడర్లలో పదోన్నతులు కలిపిస్తే అయ్యే ఖాళిలు , గతంలో ప్రాధమిక పాఠశాలల హెడ్ …

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డా. పట్నం మహేందర్ రెడ్డి;శుభాకాంక్షలు తెలిపిన సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్, అధికారులు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార పౌర సంబంధాలు & భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి …

నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం కల్వకుంట్ల కవితతో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైన 29 రోజుల్లోనే నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటు నిజామాబాద్ …

మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రిగా ప‌ద‌వీ బాధ్యతలు స్వీక‌రించిన మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిని ఈ రోజు సెక్ర‌టేరియ‌ట్‌లో క‌లిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర‌ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ …