Featured News

నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం

విజయవాడ, ఆగష్టు 30 (జనంసాక్షి : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు నేతృత్వంలో వారం రోజులు గా జరుగుతున్న …

బిఎడ్, డిఎడ్ అభ్యర్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నాం

USFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హనుమకొండ (జనం సాక్షి) ఈరోజు హనుమకొండ పట్టణ కేంద్రంలో ఉన్న మాడిశెట్టి భూమయ్య భవన్ హనుమకొండ జిల్లా ముఖ్య …

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన రెండవరోజు

వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలి తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలి ఉన్నత చదువులు చదివి అమెరికాలో అత్యంత అధునాతన వేల …

సెప్టెంబరు 2న జీహెచ్‌ఎంసీలో  డబుల్‌ ఇళ్ల పంపిణీ

` 12వేల మంది లబ్ధిదారులకు కేటాయించనున్న ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న …

‘ఇండియా’ రెండు భేటీలకు రూ.200 తగ్గింది’..

` ఎల్పీజీ ధరల తగ్గింపుపై మమత కోల్‌కతా(జనంసాక్షి):గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ …

ఎన్నికల వేళ..  రూ.200 తగ్గిన సిలిండర్‌..

` ఉజ్వల్‌ స్కీమ్‌ కింద కనెక్షన్లకు 400 రాయితీ ` కేంద్రప్రభుత్వం అత్యవసర నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల తాయిలాలకు దిగింది. పలు రాష్టాల్ల్రో ఎన్నికలు, …

ప్రభుత్వం క్రీడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుంది

చదువుతో పాటు క్రీడల్లోను రాణించేలా పిల్లలను పోత్సహించాలి జిల్లా కలెక్టర్ డాః బి. గోపి కరీంనగర్ జిల్లా (జనం సాక్షి): రాష్ట్రంలో క్రీడలకు మంచి సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలకు చిన్నతనం నుండే  వారి …

కాంగ్రెస్‌ పార్టీ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు; మంత్రి తలసాని

హైదరాబాద్‌  (జనం సాక్షి):  కాంగ్రెస్  పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని …

ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా  : ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమంలో మాట్లాడుతున్న  జిల్లా కలెక్టర్ బి గోపి, సిపి సుబ్బారాయుడు, …

బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను : రాజా సింగ్

 హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని …