Thursday, 26 November 2026

Featured News

వరదల నివారణ లక్ష్యంగా ప్రాజక్టులు

వరదలప్రాంతాలపై అధ్యయనం చేపట్టాలి రాజమండ్రి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. తుపాన్లు గోదావరి జిల్లాల ప్రాంతంలో బీభత్సం సృష్టించేవి. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడం ద్వారా…

ఆలయాలకు శ్రావణశోభ

గోదావరి తీరాల్లో భక్తుల సందడి కరీంనగర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): శ్రావణ మాసం సోమవారం సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చేయించారు. వేములవాడ మొదలుకుని ధర్మపురి, కాళేశ్వరం, బాసర తదితర క్షేత్రాలకు భారీగా భక్తులు…

వైకాపాకు ఆళ్ల నాని రాజీనామా

వ్యక్తిగత కారణాలని వివరణ ఏలూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైఎస్‌ జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గతంలో పార్టీ పదవులకు మాత్రమే…

సివిల్‌ అధికారుల పేరుతో డ్రామాలు

గతంలో అధికారులను వేధించన ఘనత జగన్‌దే తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు వైకాపాలో పరాకాష్టకు మద్యం అక్రమాలు: జివి గుంటూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):   సివిల్‌ సర్వీస్‌ అధికారుల పేరిట వైకాపా, జగన్‌ డ్రామాలు ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే…

రుణం తీరలే…బతుకు మారలే

ట్విట్టర్‌ వేదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని కేటీఆర్‌ పదే…

బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూల్‌ ఆటో

విద్యార్థి మృతి…డ్రైవర్‌ పరిస్థితి విషమం హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ పిల్లల ఆటో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లడంతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందగా, ఆటో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా…

హరీష్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ దాడి

ప్రతిగా నల్లబ్యాడ్జీలతో బిఆర్‌ఎస్‌ నిరసనలు దాడిని తీవ్రంగా ఖండిరచిన ఎమ్మెల్యే హరీష్‌ సిద్దిపేట,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల…

ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

 IPL 2025 గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే రాబోయే సీజన్‌కు ముందు మెగా వేలం కూడా జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసేందుకు తర్జన భర్జనలు చేస్తున్నాయి. ఎవరిని రిటైర్ చేయాలి, ఎవరిని…

చీకటి జీవోలతో దోచుకున్న ఘనులు

బిఆర్‌ఎస్‌పై మండిపడ్డ ఎంపి చామల హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో…

17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి అవుతుందా?

రుణమాఫీకి ఎగనామం పెట్టి ఎదురుదాడి చేస్తారా సిఎం రేవంత్‌పై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌…