Tuesday, 24 November 2026

Featured News

పాక్‌ ప్రధానిగా రాజా ఫర్వేజ్‌

ఇస్లామాబాద్‌ : పిపి ప్రముఖుడు ,భుట్టొ కుటీంబీకులకు విశ్వసనీయుడు అయినా రాజా పర్వేజ్‌ అష్రాఫ్‌ పాక్‌ కొత్త ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ నూతన ప్రధానిగా ఆయనను ఎన్నుకుంది. గురువారం ప్రధానిగా ఎన్నికైన షాబుద్దీన్‌ పై…

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుఫున గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో వారు పదవీ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌…

(1) తెలంగాణపై కాంగ్రెస్‌, టీడీపీలది దొంగాట

శ్రీతెలంగాణ పోరులో సింగరేణి పాత్ర కీలకం శ్రీపోలవరం ఆపాల్సిందే.. తెలంగాణ ప్రజల అనుమతి కావాల్సిందే ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి గోదావరిఖని, జూన్‌ 22, (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు దొంగాట ఆడుతున్నాయని తెలంగాణ నగరా సమితి…

ఊరూ వాడ ఒకటై జయశంకర్‌సార్‌కు జై కొట్టిన తెలంగాణ

పొడిచేటి పొద్దుల్లో, వీచేటి గాలుల్లో.. తెలంగాణ గుండె గొంతుకలో జై తెలంగాణ నినాదంలో జయ శిఖరమై జయశంకర్‌ సారు మనవెంట నడుస్తనే ఉండు. ఐక్యతే ఆయుధమని, కలిసి కొట్లాడుండ్రని మన భుజం తట్టి నడుపుతనే ఉండు. నీ త్యాగం,…

మహారాష్ట్ర సచివాలయంలో .. నిజానికి నిప్పు

ఆదర్శ రికార్డులపైనే అనుమానం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు దగ్ధం. ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌సిపి నేత రాష్ట్ర మంత్రి బబన్‌రావు పచ్‌పట్‌ కార్యాలయం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

తెలంగాణకు ప్రణబ్‌ అనుకూలమట !

ప్రణబ్‌కు ఓటేసేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీల నిర్ణయం న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు తెలిపారు. తెలంగాణపై పరిపూర్ణమైన అవగాహన ఉండటమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారనే…

లెప్ట్‌లో రాష్ట్రపతి ఎన్నికల చిచ్చు చీలిన వామపక్షాలు

ప్రణబ్‌కు సీపీఎం.. దూరంగా ఉండాలని సీపీఐ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాలు రెండుగా చీలిపోయాయి. అధికార, ప్రతిపక్ష అభ్యరు ్థలకు మద్దతు ఇచ్చే అంశంలో సిపిఎం, సిపిఐ పార్టీలు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అధికార యుపిఎ పక్షం…

పూరిలో కదిలిన జగన్నాథుని రథం

భువనేశ్వర్‌ : జగాన్ని ఏలే జగన్నాధుని రధ యాత్ర గురువారంనాడు పూరీలో కన్నుల పండువగా ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రకు దేశం నలుమూలలనుంచే గాక విదేశాలనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనం దగ్గరికి…

జయశంకర్‌ సార్‌ పేరుమీద యూనివర్సిటీ, జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌

ఆంధ్రా నాయకులు వెర్రివేషాలు వేయొద్దు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి): తెలంగాణ సమాజ దుఃఖాన్ని చూసిన జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నారని, అందుకు నిరంతరం తపనపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం…

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న : గవర్నర్‌

హైదరాబాద్‌ : దేశ,రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను జడన్నాధుని వేడుకున్నాని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నగరంలోని బంజారాహిల్‌లో జగన్నాధస్వామి ఆలయంలో గవర్నర్‌ దంపతులు రధయాత్ర ప్రారంభించారు. సుభధ్రదేవి, బలభద్రుడు, జగన్నాధస్వామి విగ్రహాలను అందంగా అలంకరించి రధాలపై…