Featured News

బీఆర్‌ఎస్‌ చేజారిన నకిరేకల్‌ మున్సిపాలిటీ

నల్లగొండ(జనంసాక్షి):నకిరేకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. మున్సిపల్‌ పీఠంపై కాంగ్రెస్‌ పాగ వేసింది. నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌ పై అవిశ్వాస …

కవితకు మధ్యంతర బెయిల్‌కు సుప్రీం నో..

` ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ ` ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ ` విచారణ ఆగస్ట్‌ 20కి వాయిదా వేసిన దర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టులో కవితకు ఊరట …

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు

పులికల్‌ దళితవాడే ఇందుకు నిదర్శనం వ్యవసాయానికి గడ్డు కాలం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు కొనసాగుతూనే ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆగ్రహం వ్యక్తం …

హిండెన్‌ బర్గ్‌ విడుదల నివేదికపై జేపీసీ విచారణ

` విపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్‌ బర్గ్‌ విడుదల చేసిన …

బీఆర్‌ఎస్‌,బీజేపీ విలీనం అంతా ట్రాష్‌

` భారాస ఔట్‌డేటెడ్‌ పార్టీ ` కేటీఆర్‌ జైలు కెళ్లడం ఖాయం ` ఆ పని రేవంత్‌ చూసుకుంటారు ` కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ …

ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించండి

` ప్రధాని మోదీ చొరవ చూపాలి ` అమలుకు అన్ని రాష్ట్రాలూ త్వరగా ముందుకురావాలి ` ఇప్పటికే నాలుగు రాష్ట్రాల సీఎంలు ముందుకొచ్చారు ` రిజర్వేషన్లు అన్ని …

మూడో విడత రుణమాఫీకి సర్కారు సిద్ధం

` రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండాయి ` అన్నింటా జల విద్యుత్‌ ఉత్పత్తిని పెంచండి ` అధికారులతో డిప్యూటి సిఎం భట్టి సమీక్ష హైదరాబాద్‌(జనంసాక్షి):త్వరలో మూడో విడత …

రేషన్‌ కార్డుకు మార్గదర్శకాలు జారీ

` గ్రామీణప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ప్రామాణికం ` పట్టణప్రాంతాల్లో రూ. 2లక్షలుగా నిర్దారణ ` సక్సేనా కమిటీ సిఫారసుల …

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం

బయోడిజైన్‌ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం ప్రభుత్వంతో భాగస్వామ్యం.. శాటిలైట్‌ సెంటర్‌ పై ఆసక్తి ముఖ్యమంత్రి లేఖను అందించిన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ బృందం న్యూయార్క్‌(జనంసాక్షి): అమెరికాలో ముఖ్యమంత్రి …

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పూరిత దుష్ప్రచారం:కేటీఆర్

హైద‌రాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …