Wednesday, 25 November 2026

Featured News

రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు

ఢిల్లీ: దేశంలో సుమారు పది ప్రధాన రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు పొందాయని ఒక ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించారు. ఇందులో 80శాతం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పొందినవే. ఇక రూ 20,000…

సబ్‌ప్లాన్‌పై వాడీవేడి చర్చ

నేటికి వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై శనివారం శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణ లు.. వాగ్బాణాలతో ఆసక్తికరంగా చర్చ సాగింది. మధ్యమధ్యలో సభ్యుల కవితలు, పెదవి…

ఇళ్లలోకి దూసుకువెళ్లిన విమానం:32మంది మృతి

బ్రాజావిల్లే: అఫ్రికలోని బ్రాజావిల్లే విమానాశ్రయంలో ప్రమాదవశత్తు ఒక విమానం ఇళ్లలోకి దూసుకుపోవటంతో 32మంది మృతి చెందారు. పెను తుపాను కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరకు రవాణా చేసే ఈ విమానం విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో…

రాష్ట్ర రాజకీయాలపై రాహుల్‌ దృష్టి

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రత్యేక దూతలతో సర్వే న్యూఢిల్లీ, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ వలసలు, వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్‌ హైక మాండ్‌ దృష్టి సారిం…

గుజ్రాల్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పలువురు ప్రముఖుల నివాళి న్యూఢిల్లీ,డిసెంబర్‌1 (జనంసాక్షి) : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు ఆప్తులు, బంధు వులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర…

సబ్‌ప్లాన్‌ చట్టబద్ధత మేడమ్‌కు నేనే చెప్పాను కేంద్రమంత్రి చిరంజీవి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌ పార్టీ విజయంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అభివర్ణించారు. శనివారం కాంగ్రెస్‌ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజారాజ్యం…

మాజీ ప్రధాని గుజ్రాల్‌కు తుది వీడ్కోలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆప్తులు, బంధువులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. గుజ్రాల్‌కు తుదివీడ్కోలు పలికనివారిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ…

ఇక మద్యం ఫుల్‌ కిక్‌ భారీగా ధర పెంపు

హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): మద్యం బాబులకు దిమ్మదిరిగేలా ప్రభుత్వం భారీగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ధరలకు రెక్లొచ్చేలా కిరణ్‌ సర్కార్‌ తెరలేపింది. దీంతో మద్యం బాబుల జేబులకు ప్రభుత్వం చిల్లు…

ఇరాక్‌లో వరుస పేలుళ్లు ‘ 43 మంది మృతి

బాగ్దాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సవిూప ఆస్పత్రుల్లో చేర్పించారు.…

నానో టెక్నాలజీదే భవిష్యత్‌ : ఏపీజే అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (జనంసాక్షి): రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అంది పుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్య తతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌…