Featured News

మరో వివాదంలో .. నేను పక్కా లోకల్‌

` కేసులకు భయపడను ` నాపై కేసును సీఎం దృష్టికి తీసుకెళ్తా ` ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మరోవైపు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై …

వినేశ్‌ ఫోగట్‌కు న్యాయం జరిగేనా..!

` ఆమె అప్పీల్‌పై నేడు తీర్పు వెలువరించునున్న ‘కాస్‌’ ` వినేశ్‌ ఉదంతంతో బరువు కొలిచే నియమాల్లో మార్పులు! పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై …

ప్రాజెక్టులు కట్టింది మేము.. ప్రారంభిస్తున్నది కాంగ్రెస్‌

` ‘సీతారామ’ ఘనత బీఆర్‌ఎస్‌దే ` 8 నెలల్లో ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందా? ` హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు ఇష్టమైన …

మమత వైద్యురాలిపై హత్యాచార ఘటన..

ఆదివారం నాటికి పూర్తికాకపోతే కేసు సీబీఐకి.. ` పోలీసులకు మమత డెడ్‌లైన్‌ కోల్‌కతా(జనంసాక్షి): జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా …

‘ఐఐటీ మద్రాస్‌’ ది బెస్ట్‌

` వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానం ` రెండు,మూడూ స్థానాల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు,ఐఐటీ బాంబే దిల్లీ(జనంసాక్షి): దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ సోమవారం విడుదల …

నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం

` గొలుసుకుట్టు చెరువులను రక్షిస్తాం ` చెరువు అడుగుల్లో భూములు కొనొద్దు ` హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి …

చారిత్రకకట్టడాలను పరిరక్షించుకుంటాం

` బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం ` భక్త రామదాసు జన్మస్థలం, పాలేరు రిజర్వాయర్‌ ` మూడిరటినీ పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం ` డీపీఆర్‌ సిద్దం …

సుప్రీంకు కేజ్రీవాల్‌

` మనీలాండరింగ్‌ కేసులో విడుదల చేయాలని పటిషన్‌ దిల్లీ(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని సోమవారం …

రెండు రోజులపాటు వానలు

అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయని సూచించింది. నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని …

పూజా ఖేడ్కర్‌కు ఉపశమనం

అరెస్ట్‌ చేయకుండా స్టే విధించిన ఢల్లీి హైకోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): నకిలీ ధృవపత్రాలతో ఐఏఎస్‌ ఉద్యోగం పొందిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌ కు ఢల్లీి హైకోర్టు నుంచి …