Wednesday, 25 November 2026

Featured News

అవును! నెల రోజుల్లో కేంద్రం తేల్చేస్తుంది

న్యూఢిల్లీ, జనవరి 2 (జనంసాక్షి) : నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తేల్చేస్తుందని ఏఐసీసీ అధికారప్రతినిధి రషీద్‌ అల్వీ తేల్చిచెప్పారు. బుధవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డిసెంబర్‌ 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో…

మనది సెక్యులర్‌ దేశం మిత్రమా..

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ గత నెల 24న ఆదిలాబాద్‌ నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. తాను చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిని అనే విషయం మరిచి ప్రజల్లో విద్వేషాలు రగల్చేలా వ్యాఖ్యలు చేశారు.…

తెలంగాణ వచ్చి తీరుతుంది

  : చిరంజీవి నల్గొండ, జనవరి 01: తన జీవితం కాంగ్రెస్‌ పార్టీకే అంకితమని.. తెలంగాణ రావడం ఖాయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి తెలిపారు. హూజూర్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో…

రేపిస్టులకు ఉరే సరి : జయలలిత

చెన్నయ్‌, జనవరి 01 :ఆమె అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మంగళవారంనాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమెకలా జరగడం దురదృష్టకరమన్నారు. అత్యాచార నిందితులపై గూండా యాక్టు కేసు నమోదు చేయాలన్నారు. అంతేగాక వారిపై…

తెలంగాణలో జోక్యం చేసుకోండి టీ.మంత్రులు

హైదరాబాద్‌, జనవరి 01 : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు తెలిపారు. మంగళవారం ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జిని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు కలుసుకున్నారు. తెలంగాణ…

ఐవరీకోస్ట్‌లో తొక్కిసలాట:60మంది మృతి

అబిద్‌జన్‌: జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుకొని అబిద్‌జన్‌లో రాత్రంతా బాణసంచా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 60మంది మరణించారు. డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని ఐవరీ కోస్ట్‌ సహాయక చర్యల సిబ్బంది. మంగళవారం తెలిపారు. ప్రాథమిక అంచనా…

ఇది పండుగ సమయం కాదు

స్వరాష్ట్రం కోసం యువత ఉరికొయ్యపై వేలాడుతున్న వేళ సీమాంధ్ర పెట్టుబడీదారుల కారుకూతలకు విద్యార్థులు ఆత్మాహుతికి పాల్పడిన సందర్భం ఇన్ని రోజుల పోరాటం వృథా అవుతుందేమోననే ఆవేదన ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ ప్రత్యేక రాష్ట్రం సాధించలేమనే తెగింపు ఎందరో బిడ్డలను…

కేంద్ర సర్కార్‌ నూతన..

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా నగదు బదిలీ పథకాన్ని దేశంలో మంగళవారం ప్రారంభించనుంది. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం ఈ విషయాన్ని…

గ్రేహౌండ్స్‌ మరింత..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి): పోలీసుశాఖలోని గ్రేహౌండ్స్‌ విభాగం మరింత పటిష్టం కానుంది. మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిరోధించడంలో కీలక భూమిక నిర్వహిం చిన ఈ విభాగాన్ని శక్తివంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే…

చట్టాల్లో మార్పు వచ్చే వరకూ ..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : చట్టాల్లో మార్పు వచ్చే వరకూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని విద్యార్థులు, యువత పునరుద్ఘాటించారు. ఢిల్లీలో కామాంధుల అరాచకానికి బలైపోయిన అమానత్‌కు సోమవారం జంతర్‌మంతర్‌ వద్ద నివాళులర్పించారు. భారతీయ చట్టాలు కఠినంగా లేకపోవడం…