Featured News

స్మితా సబర్వాల్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ …

ఆపరేషన్‌ టన్నెల్‌ సక్సెస్‌

` ఎట్టకేలకు 16 రోజుల నిరీక్షణకు తెర ` సురక్షితంగా సొరంగం నుంచి బయటపడ్డ 41 మంది కూలీలు ఉత్తర్‌కాశీ(జనంసాక్షి):విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన …

కామారెడ్డిని దేశం గమనిస్తోంది

` తెలంగాణ దశదిశను మార్చే తీర్పు ఇవ్వాలి ` భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ ` అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్‌రెడ్డి …

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు

` కాంగ్రెస్‌ను గెలపించండి ` విూకెప్పుడూ రుణపడి ఉంటాను ` సోనియా గాంధీ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు …

కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌

కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుంది ఆ బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా.. విశ్వాసం ఉంచి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి సిరిసిల్ల, కామారెడ్డి రోడ్‌షోలలో కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల …

బీజేపీకి మజ్లిస్‌ బీ `టీం

` తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాను రాబోతోంది ` సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ` ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తం ` మీతో నాది కుటుంబ …

గజ్వేల్‌ను మరింత  అభివృద్ధి చేస్తా

ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీయే అరాచకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్‌ గజ్వేల్‌కు ఐటీ …

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో యువతకు తీవ్ర ఇబ్బందులు

` అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ` కాంగ్రెస్‌ సర్కార్‌ చేతిలో భద్రంగా యువత భవిష్యత్తు:రాహుల్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై …

తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలి

` కెసిఆర్‌ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది ` బీసీ రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ` బిజెపికి ఓటేస్తే బిసి సిఎం.. కాంగ్రెస్‌, …

రైతుబంధుకు ఈసీ బ్రేక్‌..

` హరీశ్‌రావు వ్యాఖ్యలతోనే నిర్ణయం వెనక్కు.. హైదరాబాద్‌(జనంసాక్షి):అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు ఈసీ షాకిచ్చింది. రైతుబంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ ఇచ్చింది. అయితే, అందుకు …