Wednesday, 25 November 2026

Featured News

రతన్‌.. టాటా మిస్త్రీ ..వెల్‌కం

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ‘టాటా’లో నూతన అధ్యాయం ఆరంభం. టాటా గ్రూపు చైర్మన్‌గా శుక్రవారంనాడు సైరస్‌మిస్త్రీ వారసత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రతన్‌టాటా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నందున.. పదవీ విరమణ చేయనున్నారు. జంషెడ్జీ నసిర్‌వాంజి ‘టాటా’ వ్యవస్థాపకుడు.…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం

ఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం ఏర్పడిందని, తెలంగాణను ఆపడం ఇక ఎవరి తరం కాదని ఆ ప్రాంత ఎంపీలు వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశం అందరూ అనుకున్న దానికి భిన్నంగా జరిగిందని పేర్కొన్నారు. రెండు…

జాతీయ జల విధానంలో రాష్ట్రాల హక్కులు హరించం ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28: జాతీయ జలవిధానం రూపకల్పనలో రాష్ట్రాల హక్కులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. జలవనరులకు సంబంధించి విధాన రూపకల్పనలో రాష్ట్రాలకు ఆందోళన అవసరం లేదని చెప్పారు. జల నిర్వహణలో రాష్ట్రాల హక్కులను కేంద్రం …

నిందితుల్ని త్వరగా.

. న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలికి సరైన వైద్య సహాయం అందిస్తామని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాలను కోరారు. ఐఏసీస 127వ వార్షికోత్సవాన్ని నిర్వహించకూడదని ఆమె పార్టీ…

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు ఉద్యమం : కోదండరామ్‌

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ ఉద్యమం – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశ పెట్టే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని టీ జేఏసీ చైర్మన్‌…

విషమంగానే

..సింగపూర్‌ : ఢిల్లీ అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రి వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాకు లేఖ విడుదల చేశారు. బాధితురాలు చికిత్సకు స్పందించడం లేదని పేర్కొన్నారు.…

తెలంగాణ ఉద్యమాన్ని..

  హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి: తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆరోపించారు. ప్రభుత్వం తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు నిరసనగా అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌వద్ద…

చెప్పుకో ‘లేఖ’

హైదరాబాద్‌/సుల్తానాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తమ వైఖరి ఏమిటో లేఖ రూపంలో వివరిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం సొత్కపల్లి…

తెలంగాణపై కాంగ్రెస్‌పార్టీ

..న్యూఢిల్లీ, డిసెంబర్‌ 27 (జనంసాక్షి): ఈనెల 28న అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో దేశరాజధాని వేడెక్కింది. తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి రావాలని కేంద్రం నుంచి పిలుపునందడంతో దీనిలో పాల్గొనడానికై రాష్ట్రం నుంచి రాజకీయ…

మహిళల రక్షణకు..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 27 (జనంసాక్షి): మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యం కావాలని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఉద్ఘాటించారు. దేశంలోని మహిళలపై పెరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. గురువారంనాడు ఇక్కడ జరిగి జాతీయ…