-->

Featured News

మార్చి 15న నాటికి భారత్‌ బలగాలను ఉపసంహరించండి

` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు ` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు ` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత …

ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు పూర్తి

` గవర్నర్‌ కోటాలోనే కోదండరాం ` తుది దశకు చేరుకున్న కసరత్తు ` నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశమూ కొలిక్కి హైదరాబాద్‌, జనవరి 14 (జనంసాక్షి) కాంగ్రెస్‌లో …

ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం

` 13నుంచి14 సీట్లు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హుజూర్నగర్‌ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్‌ పార్కుగా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్‌  కుమార్‌ …

అత్యంత పొడవైన సముద్ర సేతు

అటల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై,జనవరి12(జనంసాక్షి): దేశంలోనే అత్యంత  పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి …

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌

` దరఖాస్తులకు 18 వరకు గడువు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 18వ …

కారు షెడ్డుకు పోలేదు

` సర్వీసింగ్‌లో ఉంది: కేటీఆర్‌ ` ప్రజా వ్యతిరేకతను అంచనా వేయలేకపోమని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): పాలన విూద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని.. అందుకు తనదే బాధ్యత …

ఢల్లీి నుంచి దావోస్‌కు సీఎం రేవంత్‌

` పదిరోజుల పాటు ముఖ్యమంత్రి టూర్‌ ` ఢల్లీిలో కాంగ్రెస్‌ అగ్రనేతలో భేటి, ఆ తరువాత రాహుల్‌ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరు ` అనంతరం స్విట్జర్లాండ్‌కు పయనం …

ప్రొఫెసర్‌ కోదండరాంకు పదవి.. తెలంగాణకు గౌరవం

` కాంగ్రెస్‌ సర్కారు కీలక నిర్ణయం..! `  హర్షిస్తున్న విద్యావంతులు, మేధావులు హైదరాబాద్‌, జనవరి 12 (జనంసాక్షి) : తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోయడంలో ప్రధాన …

కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ – ఈఎన్సీ కార్యాలయంలో సోదాలు !

ఇంజినీరింగ్ అద్భుతం అని గత ప్రభుత్వం పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడం తెలిసిందే. కాళేశ్వరం వ్యవహారంలో  నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి …

బిల్కిస్‌ బానో రేపిస్టుల క్షమాభిక్షరద్దు

మళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢల్లీి: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ …