Featured News

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

హైదరాబాద్‌ : బీజేపీపార్టీకి మరో షాక్‌ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు …

హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. 

పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేశారన్న కారణంగానే దాడులు హైదరాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి సబిత …

నాంపల్లి అగ్నిప్రమాదంపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పూర్తిస్థాయి దర్యాపునకు ఆదేశించారు. నాంపల్లిలోని ఓ …

నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా, …

 బీజేపీకి తుల ఉమ రాజీనామా..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారని తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి …

*ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి

దేవరుప్పుల, నవంబర్ 13(జనం సాక్షి):* ఎన్నికలు మరికొద్ది రోజులే ఉండటంతో పాలకుర్తిలో రాజకీయం పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి .హోరాహోరీగా కొనసాగుతున్న ప్రచారంలో గెలుపు ఎవరితో ఓటమివ్వరుదో …

వరుస విజయాలతో టీమిండియా దూకుడు

నెదర్లాండ్స్‌పై 160 పరుగులతో భారీ విజయం 15న ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో సెవిూస్‌ ముంబై,నవంబర్‌13(జనంసాక్షి): వరల్డ్‌ కప్‌ లో టీమిండియా తన సూపర్‌ ఫామ్‌ ను కొనసాగిస్తోంది. …

అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కామారెడ్డి

ఇద్దరు హేమాహేవిూల పోటీతో పెరిగిన ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపుతున్న ప్రచారం బిఆర్‌ఎస్‌ మోసపూరిత హావిూలను నమ్మరన్న షబ్బీర్‌ అలీ కామారెడ్డి,నవంబర్‌13((జనంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా …

ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం

కుటుంబాలను ప్రచారంలో దింపుతున్న నేతలు హైదరాబాద్‌,నవంబర్‌13 (జనంసాక్షి ) : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ మహిళల ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల …

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

తొమ్మిది మంది దుర్మరణం  హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు …