కోయగూడ బాలికల టాయిలెట్ నిర్మాణనికి ముగ్గు పోసి శంకు స్థాపన చేసిన.

సర్పంచ్ పోరిక సరిత.
ఏటూరునాగారంఫిబ్రవరి 20 (జనంసాక్షి).
మండలం లోని కోయగూడ గ్రామ పంచాయతీ లో పప్కాపూర్ ప్రాథమిక పాఠశాల లలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధుల నుండి మంజూరు అయిన బాలికల టాయిలెట్ నిర్మాణం కోసం సర్పంచ్ సరిత శంకు స్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గార గాంధీ, వార్డ్ సభ్యులు ఓజ్జల స్వప్న శివ, పంచాయతీ కార్యదర్శి రెడ్డి లక్ష్మి నారాయణ, టీచర్లు నర్సింగ రావు, వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ ముకుంద రావు కారోబార్ ఇర్సవడ్ల రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


