సడలింపుతో 31వరకు లాక్‌డౌన్‌

share on facebook

` ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ,మే 17(జనంసాక్షి):దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వు జారీ చేసింది. లాక్‌డౌన్‌ 4.0 నిబంధనను జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఎన్‌ఈసీ) వ్లెడిస్తుందని తెలిపింది. అప్పటి వరకు ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటాయని ఎన్‌డీఎంఏ పేర్కొంది.ఇటీవ జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించినప్పుడు లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. 18 తర్వాత కూడా లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పారు. అయితే ఏ తేదీ వరకు అనేది వ్లెడిరచలేదు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఎన్‌డీఎంఏ ప్రకటించింది. మరోవైపు కరోనా కేసు అదుపులోకి రాకపోవడంతో ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాు లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.లాక్‌డౌన్‌ 4.0 లో వీటికి అనుమతి నిరాకరణదేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాకు అనుమతి లేదు. మెట్రో రౖుె సేవకు అనుమతి ఉండదు. పాఠశాలు, కళాశాలు, విద్యాసంస్థు/కోచింగ్‌ సెంటర్లు బంద్‌.హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవకు అనుమతి లేదు.సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాు తెరిచేందుకు అనుమతి లేదు.రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాకూ అనుమతి లేదు.మతపరమైన సంస్థల్లో ప్రజకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాూ నిర్వహించడానికి లేదు.కంటైన్‌మెంట్‌ జోన్లలో బస్సు సర్వీసుకు అనుమతి లేదులాక్‌డౌన్‌ 4.0 లో వీటికి గ్రీన్‌ సిగ్నల్‌ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు కిచెన్‌ు తెరిచేందుకు అనుమతు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటీన్లు నడిపేందుకు అనుమతు. వైద్య, పోలీస్‌, ప్రభుత్వ ఉద్యోగు, హెల్త్‌కేర్‌ వర్కర్లకు సేవందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకుకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది. దేశీయంగా మెడికల్‌ సేమ, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌ు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది. ప్రేక్షకు లేకుండా క్రీడా కేంద్రాు తెరిచేందుకు అనుమతి ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతుంది. రాష్ట్రా మధ్య సమన్వయం మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు, వాహన ప్రయాణాకు అనుమతి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు నడిపే విషయంలో ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకుంటాయి.కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఇలా.. ఎక్కడెక్కడ రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఏర్పాటు చేయాన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాు, కేంద్ర పాలిత ప్రాంతాు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది. రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దు ఆ జిల్లా అధికాయి నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాకు అనుగుణంగా ఉండాలి. కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేమ మినహా ఇతర ఏ కార్యక్రమాు నిర్వహించకూడదు. ప్రజు రోడ్లవిూదకు రాకూడదు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షు, సేమ అందించాలి. 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీు, 10 ఏళ్లలోపు చిన్న ప్లిను తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రానీయవద్దు.రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందిలా..రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేమ మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికాయి ఆదేశాు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అము చేయాలి.ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి ఆఫీస్‌ు, పని ప్రదేశాల్లో ఉద్యోగు ఆరోగ్య భద్రత దృష్ట్యా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే ప్రతి ఉద్యోగి ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేలా యాజమాన్యాు చర్యు తీసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుందరూ ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా జిల్లా అధికాయి అవగాహన కల్పించాలి.సరకు రవాణకు అనుమతినర్సు, పారా మెడికల్‌ స్టాఫ్‌, పారిశుద్ధ్య కార్మికు, అంబులెన్సుకు, ఔషధ నిపుణుకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు. వారికి ఎలాంటి నిబంధనూ ఉండవు.వస్తు రవాణ, కార్గో సేమ, చివరకు ఖాళీ ట్రక్కును అన్ని రాష్ట్రాు అనుమతించాలి. వీటికి అడ్డు చెప్పకూడదు. పొరుగు దేశా ద్వారా వచ్చే వస్తువు, కార్గో సేవను అందిస్తున్న అన్ని వాహనాను రాష్ట్రాు అనుమతించాలి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 ప్రకారం ఇవన్నీ అమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాు చర్యు తీసుకోవాలి. వీటికి ఎలాంటి ఆటంకాు కలిగినా డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ు తగిన చర్యు తీసుకోవాలి.

Other News

Comments are closed.