కరీంనగర్

కుటుంబ సభ్యులే చంపారు

-హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ -హత్య వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి   -ఎల్లయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పి  భూపాలపల్లి టౌన్, జూన్ 25 (జనం సాక్షి):           సొంత తండ్రిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. … వివరాలు

దత్తాత్రేయ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు-

కాటారం జూన్ 25(జనంసాక్షి) మండ లంలో ని ధన్వాడ గ్రామంలో ఇటీవల ద త్తాత్రేయ ఆలయం నిర్మాణం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.తో పాటు తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయ గా శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తో పాటు తమ సోదరుడు దుద్దిల్ల శ్రీను బా బు దంపతులు దత్తాత్రేయ మహా … వివరాలు

*అంగన్ వాడిలో శ్రీమంతాలు*

*పలిమెల, జూన్ 24 (జనంసాక్షి)* సెంటర్ పరిదిలోని గర్భిణి మహిళలకు శ్రీమంతాలు జరిపారు అంగన్ వాడి నిర్వాహకులు. మండలంలోని సర్వాయిపేట-1 అంగన్ వాడీ కేంద్రంలో గర్భిణి మహిళకు శ్రీమంతం జరిపారు. అంగన్ వాడీ టీచర్ ఏలేంద్ర ఆధ్వర్యంలో గర్భిణీ మహిళకు అంగన్ వాడి కేంద్రంలో శ్రీమంతం కార్యక్రమం స్థానిక మహిళల సమక్షంలో జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక … వివరాలు

సొంతింటి కలలను నెరవేరుస్తున్న మంత్రి కేటీఆర్

ముస్తాబాద్ జూన్ 24 జనం సాక్షి ముస్తాబాద్ మండలం తుర్కపల్లె తేర్లుమంది గ్రామంలో సర్పంచ్ కశోల్ల పద్మ దుర్గాప్రసాద్, కిషన్ రావు ,ఆధ్వర్యంలో  డబుల్ బెడ్ రూమ్ ల భూమి పూజ చేసిన  ఎంపీపీ జనగామ శరత్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడు లేని నిరుపేదలకు గూడు కల్పిస్తున్న మంత్రి రామన్నకు ప్రత్యేక … వివరాలు

ప్రధాన మంత్రి మోదీ సభ విజయవంతం చేయాలి-

కాటారం జూన్ 23(జనంసాక్షి) మండల కేంద్రంలో గురువారం రోజున  జనసం ఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖ ర్జీ బలిధన్ దివస్ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించరు అనంతరం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ మంథని నియో జకవర్గ శక్తి కేంద్రాల ఇంచార్జ్,బూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిల … వివరాలు

ప్రారంభానికి ముస్తాబైన డైట్ కళాశాల

భూపాలపల్లి( ప్రతినిధి) జూన్  23 (జనం సాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా  గణపురం మండలం లోని గాంధీనగర్ గ్రామంలో అన్ని హంగులతో  పనులుపూర్తి  చేసుకొని ప్రారంభానికి సిద్ధమైన డైట్ కళాశాల నూతన  భవనము సముదాయము.ఈ కళాశాల భవన నిర్మాణానికి  ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ … వివరాలు

ప్రతి వ్యక్తి ఉదయం సూర్య నమస్కారాలు చేయాలి

ముస్తాబాద్ మండల ఆవునూర్ ఉన్నత పాఠశాలలో యోగ డే సందర్భంగా యోగ ఆకృతి లో మరియు యోగా ఆసనాలు విద్యార్థులకు చేయిచడం జరిగింది మరియు ఆసనాల లాభాలు తెలియజేయడం జరిగింది మరియు సూర్య నమస్కారం లు చేపిచడం జరిగింది ఈ కార్యక్రమంలో  ఉపాద్యాని ఉపాద్యాయులు పద్మ, ,సువర్ణ,ప్రమాద,పర్శరం,గణేష్, విష్వనాథ్,అమీరోదిన్ ,సమ్మయ, ప్రభాకర్, వ్యమామ ఉపాధ్యాయులు తడుకల … వివరాలు

రెడ్డి కులస్థులు ఐక్యతగా ఉన్నప్పుడే.. హక్కులు సాధించుకోవచ్చు కూర అంజిరెడ్డి

రాజన్న సిరసిల్లా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి ముస్తాబాద్ రెడ్డి సంఘం సమావేశంలో అన్నారు. మండల కేంద్రంలోని ఏఎంఆర్ ఫంక్షన్ హల్ లో మంగళవారం మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు సందుపట్ల అంజిరెడ్డి అధ్యక్షతన మండల రెడ్డి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్యులతో సన్నామక సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశానికి … వివరాలు

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్14(జనం సాక్షి): సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతి ప్రధానమైందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ … వివరాలు

యువత క్రీడల్లో రాణించాలి – ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ డోర్నకల్ జూన్ 13 జనం సాక్షి

క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఊరుకో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే.ఇందులో భాగంగా మండల పరిధి బొడ్రాయి తండా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా ఆటస్థలాన్ని ఏర్పాటు చేసుకున్న గ్రామ సర్పంచ్ తేజావత్ గామ్మిరాజు సోమవారం ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.ఇప్పటికే … వివరాలు