Saturday, 7 November 2026

కరీంనగర్

ప్రాణహిత-చేవెళ్ల పైవ్‌లైన్‌ పనుల అడ్డగింత

రామగుండం:ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైవ్‌లైన్‌ నిర్మాణ పనులను మండలంలోని కుక్కలగూడు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తవ్వుతున్న పైవ్‌లైవ్‌ పనుల చేపడుతున్న ప్రాంతం వద్ద ఆందోళనకు దిగారు, పైవ్‌లైన్‌ తవ్వకాల మూలంగా వ్వవసాయ భూములు కోల్పోయి నిరాశ్రయులవుతున్నామని.…

గ్రానైట్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

గంగాధర : మండలంలోని కాశిరెడిపల్లి గ్రామంలో గ్రానైట్‌ క్వారీ నుంచి అధికబరువుతో గ్రానైట్‌ రవాణా చేస్తున్నారని బొమ్మకంటిపల్లి గ్రాస్థులు శనివారం గ్రానైట్‌ లారీలను అడ్డుకున్నారు, గ్రానైట్‌ లారీల రవాణాతో రోడ్డు శిధిలమవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందారు, సమాచారం తెలుసుకున్న…

నేత కార్మికుల సమస్యలపై కేటీఆర్‌ చర్చలు

కరీంనగర్‌: తమకు కూలీలు పెంచాలంటూ సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టి ఇవాళ్టికి ఐదు రోజులైంది. పాలిస్టర్‌ నేత కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామరావు చొరవ తీసుకున్నారు. యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మికుల…

ఏసీబీకి చిక్కిన నారాయణపూర్‌ వీఆర్వో

గంగాధర: మండలంలోని నారాయణపూర్‌, నాగిరెడ్డిపూర్‌ గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న వీఆర్వో నారాయణ ఒక రైతు నుండి 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

చోరీలకు పాల్పడుతున్న బీటెక్‌ విద్యార్థుల అరెస్టు

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 40 వేలు, ఆరు తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కార్తీక పున్నమి వేడుకలకు ఆలయాలు సిద్ధం

కరీంనగర్‌, నవంబర్‌ 27  జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రలైన ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో కార్తీక పున్నమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో స్నానం ఆచరించే భక్తులు లోతుకు దిగకుండా భారీ కేడ్లను…

మరమగ్గ కార్మికులకు వేతనాలు పెంచాలి

కరీంనగర్‌, నవంబర్‌ 27 : సిరిసిల్ల పట్టణంలో మరమగ్గ కార్మికులకు వేతనాలను పెంచాలంటూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. గత కొంతకాలంగా తమకు వేతనాలు పెంచుతామని యాజమాన్యాలు ఊరిస్తున్నదే తప్ప…

న్యాయవాదులు రక్తదానం

కరీంనగర్‌, నవంబర్‌ 27 : పట్టణంలోని జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానమిచ్చారు. న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఎందరో ఆభాగ్యులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, క్షతగాత్రులు కావడం జరుగుతుందని అన్నారు.…

కాపర్‌వైరు చోరీ

సైదాపూర్‌: మండలంలోని వెన్‌క్‌పల్లి గ్రమ శివారులోని వ్వవసాయ బావుల వద్దగల రెండు విద్యుత్తు ట్రాన్స్‌ ఫార్మర్లలో కాపర్‌ వైరును గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం చోరీ యేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిక్షా కార్మికుల భిక్షాటన

గోదావరిఖని : గత 24 రోజులుగా  ఆందోళన చేస్తున్న రామగుండం నగరపాలక రిక్షాకార్మికులు  ఈరోజు బిక్షాటన చేస్తారు. ఖని ప్రధాన చౌరస్తాలో భైఠాయించి నగరపాలక సంస్థకు వ్వతిరేకంగా నినాదాలు చేశారు.