హైదరాబాద్

మహానాడుకు సీనియర్ల డుమ్మా

– హాజరుకాని మోత్కుపల్లి, ఆర్‌. కృష్ణయ్య హైదరాబాద్‌, మే24(జ‌నం సాక్షి) : తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇద్దరు సీనియర్‌ నేతలు డుమ్మా కొట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో గురువారం టీటీడీపీ మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత అధ్యక్షడు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే ఈ మహానాడుకు పార్టీ సీనియర్‌ … వివరాలు

అవగాహనతో క్యాన్సర్‌ను నిర్మూలించగలం

– సెలబ్రిటీలు ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలి – రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, మే24(జ‌నం సాక్షి) : ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా క్యాన్సర్‌  ను నిర్మూలించ వచ్చని, ఈ మేరకు ప్రభుత్వం కృషిచేస్తుందని, సెలబ్రిటీలు కూడా ముందుకొచ్చి క్యాన్సర్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలంగాణ ఐటీ, పురపాలక … వివరాలు

పట్నంలో ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంచలన నిర్ణయం రాబోతున్నది. పర్యావరణనానికి, నాలాల్లో నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ మొత్తం అమలు చేయాలని భావిస్తోంది. ఇంకా ఆమోద ముద్ర పడకపోయినా.. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించింది. ప్రభుత్వం ఓకే అంటే.. ఆ క్షణం నుంచి నిషేధం అమలు … వివరాలు

పెట్రోల్‌ బంకుల ధరల సూచీలో అలసత్వం

హైదరాబాద్‌,మే24(జ‌నం సాక్షి): మారిన పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రతి రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. మారిన ధరలు ఆన్‌లైన్‌లోనే ఆయా బంకుల వద్ద పంపుల్లోకి నేరుగా వస్తాయి. ఈ ధరల మార్పిడి పక్రియ జరగడానికి కనీసం 10 నిముషాల వ్యవధి పడుతుంది. ఈ సమయంలో పంపులు పనిచేయవు. అయితే కొన్ని బంకుల్లో అర్థరాత్రి తరవాత … వివరాలు

ముందున్నది వర్షాకాలం ముప్పు

 గ్రేటర్‌ రోడ్లకు మోక్షం ఎప్పుడో ఆందోళనలో వాహనదారులు హైద్రాబాద్‌,మే24(జ‌నం సాక్షి):  రోడ్లపై గుంతలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని  మంత్రి కెటిఆర్‌  హెచ్చరించినా నగరంలో మాత్రం రోడ్లు పునరుద్దరణలో అలసత్వం ప్రయాణికులకు శాపంగా మారింది.  దీంతో ఐటి కారిడార్‌ రోడ్లు తప్ప ఇతర ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగు పడడం లేదు.  వర్షాకాలంలో అయితే రోడ్ల పరిస్థితిని … వివరాలు

ఖర్చు తగ్గించేలా బడ్జెట్‌ పెళ్లిళ్లు

ఏజెన్సీల ద్వారా తగ్గనున్న ఖర్చు హైదరాబాద్‌,జ‌నం సాక్షి): వివాహం జరిపించాలంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఖర్చు గురించి ఆలోచిస్తేనే గుండెలు గుభేలుమంటాయి. సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్లో..అదీ అడపిల్ల తరపు వారైతే పెరుగుతున్న భారంతో మరీ ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి తంతు పూర్తి చేయడానికి పెట్టిన ఖర్చుతో నేడు కేవలం కల్యాణ వేదిక కూడా … వివరాలు

తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి

యువ ఇంజనీర్లకు మంత్రి హరీష్‌ రావు సూచన హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): యువ ఇంజనీర్లకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇతర శాఖల్లో ఎన్నో అవకాశాలు ఉన్నా ఇరిగేషన్‌ డిపార్టుమెంటును ఎంచుకున్నందుకు వారిని మంత్రి అభినందించారు. ఏఈఈలుగా ఎంపికైన యువ ఇంజనీర్లు … వివరాలు

ప్రాణాలతో చెలగాటమాడుతున్న పుకార్లు

సోషల్‌ విూడియా ప్రచారాలతో ప్రజల బెంబేలు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..పలువురికి గాయాలు తెలుగు రాష్ట్రాల్లో భయానక పరిస్థితులు హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): తెలుగు రాష్ట్రాల్లో సోషల్‌ విూడియా పుకార్లు ప్రజల ప్రాణాల విూదకు వస్తోంది. అనుమానితుల కనిపిస్తే చాలు దాడి చేసి చావగొడుతున్నారు. నిజామాబాద్‌, యదాద్రి ఘటనలు చూస్తుంటే కొత్తవారు వేరే గ్రామానికి వెళ్లాలంటేనే … వివరాలు

అలిపిరి ఘటనలో బిజెపి నేతలపై కేసులు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేతలు హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. అలిపిరిలో అమిత్‌షా కాన్వాయ్‌పై దాడి తరువాత బీజేపీ నాయకుల విూద కేసులు పెట్టడంపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతల వినతి చేశారు. కావాలనే … వివరాలు

అట్టహాసంగా తెలంగాణ అవతరణోత్సవాలు

చారిత్రక ప్రాంతాల వద్ద విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు ఘనంగా ఉండాలన్న సిఎస్‌ జోషి అధికారులతో సవిూక్ష..తగు ఆదేశాలు హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): జూన్‌,2 న పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్బందిగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో … వివరాలు