జశ్వంత్‌ నామినేషన్‌

ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి):
భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరుపున జస్వంత్‌సింగ్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా యూపిఎ అభ్యర్థి అన్సారి నామినేషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.