పోంగి పోర్లుతున్న పంపానది

అన్నవరం : భారీ వర్షాలకు తూ.గో. జిల్లాలోని అన్నవరం పంపా జలాశయం ఐదు గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. అన్నవరం జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో కి.మీ. మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.