ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: అద్వానీ

ఢిల్లీ: తనకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. పార్టీ
కంటే ప్రధాని పదవి చిన్నదేనని అభిప్రాయపడ్డారు. పార్టీకి చేయాల్సింది. ఇంకా చాలా ఉందని, భాజపా,
దేశం తనకు చాలా ఇచ్చాయన్నారు.