బాలీవుడ్‌ నటుడు ఏకే హంగల్‌ కన్నుమూత

ముంబయి: పాతతరం బాలీవుడ్‌ నటుడు  ఏకే హంగల్‌ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హంగల్‌ మృతి చెందారు. దాదాపు  200 సినిమాల్లో హంగల్‌ నిటించారు.