ముంబయి: పాతతరం బాలీవుడ్ నటుడు ఏకే హంగల్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హంగల్ మృతి చెందారు. దాదాపు 200 సినిమాల్లో హంగల్ నిటించారు.
బాలీవుడ్ నటుడు ఏకే హంగల్ కన్నుమూత