మల్లికార్జుణ్ని దర్శించుకోన్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

 

శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు సీబీఐ జేడీ లక్ష్మీనీరీయణ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షెత్రానికి వచ్చారు. అయనకు అలయ రాజగోపురం వద్ద అధికారులు సాదర స్వాగతం పలికారు. అలయంలో అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అయనకు అశీర్వచనాలు అందజేశారు. తీర్థప్రసాదాలు తీసుకున్న అయన స్వగ్రామానికి బయల్ధేరారు.మధ్యాహ్నం రెండు గంటలకు అయన తాను చదువుకోన్న సున్ని పెంటలోని ప్రభుత్వపాఠశాలకు వెళ్లనున్నారు. పాఠశాలలో పూర్వవిద్యార్థులు, సహచర స్నేహితులతో అయన సమావేశం కానున్నారు.