రాష్ట్రనికి నైరుతి ఋతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రవేశించాయి. ఇవి రాయల సీమను తాకాయని 48 గంటల్లో రాష్ట్రంలో పూర్తిగా విస్తరించానున్నాయని వాతావణశాఖ అధికారులు తెలిపారు.