వరంగల్‌ ఎంజీఎం విద్యార్థినిలకు అస్వస్థత

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలోని నర్సింగ్‌ కాలేజికి చెందిన విద్యార్థినిలు 20మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినిలు వాంతులు, విరోచనాలతో చికిత్స పొందుతున్నారని వైద్యుల్‌ తెలిపారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని  తెలుస్తుంది.