వ్యక్తి మృతి

 

కమలాపురం : మండలంలోని గంగవరం బస్సు వంతెన సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృత దేహం ఛిద్రమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమాదు చేసుకునిదర్యాప్తు చేపట్టారు.