అన్ని వర్గాలు మోడీని ఆదరించాయి. నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: గుజరాత్‌లో అన్ని వర్గాలు నరేంద్రమోడీని అందరూ ఆదరించడం వల్లనే విజయంసాధించారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. మోడీ నాయకత్వం , అభివృద్ధిని ప్రజలు గెలిపించారని అన్నారు.