ఎంసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులతో సహా ర్యాంకులను ప్రకటించారు.