ఓయూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి అనుమతివ్వాలంటూ ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవటంతో విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసులు మూడు రౌండ్లు భాష్పవాయువు ప్రయోగించారు.